spot_img
Homeఎంటర్టైన్మెంట్Poonam Kaur: ఆ స్టార్ హీరోయిన్ కి డైరెక్టర్ కడుపు చేసాడు..పవన్ కళ్యాణ్ కి ఎలాంటి...

Poonam Kaur: ఆ స్టార్ హీరోయిన్ కి డైరెక్టర్ కడుపు చేసాడు..పవన్ కళ్యాణ్ కి ఎలాంటి సంబంధం లేదు : పూనమ్ కౌర్!

Poonam Kaur: సినిమాల ద్వారా కంటే ఎక్కువ కాంట్రవర్సీల ద్వారా పాపులారిటీ ని సంపాదించిన హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఇండస్ట్రీ లో చాలా మంది ఉన్నారు. వీళ్ళు చేసే కామెంట్స్ వల్ల ఆడియన్స్ నుండి నెగటివ్ రియాక్షన్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా పర్వాలేదు, తమ గురించి రోజంతా సోషల్ మీడియా లో మాట్లాడుకుంటే చాలు అనుకునే మనస్తత్వంతో ఉంటారు. అలాంటి సెలబ్రిటీస్ లో ఒకరు పూనమ్ కౌర్. ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలు ఏమిటి అంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే ఆమెకి ఆ స్థాయి గుర్తింపు వచ్చింది మరి. కానీ గడిచిన కొంతకాలం నుండి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లను వాడుకుంటూ నిత్యం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంటుంది. ఈమె చేసిన చేసే వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉండే పార్టీ నేతలు ప్రోత్సహిస్తూ ఆయన పై నెగటివిటీ ని పెంచేలా చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఆమె వేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది.

పవన్ కళ్యాణ్ వ్యతిరేక వర్గాలకు ఇది కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ఆమె మాట్లాడుతూ ‘ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ లో ఒక స్టార్ డైరెక్టర్ ఒక అమ్మాయికి గర్భం చేసి వదిలేసాడు. ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ కారణంగా ఆ అమ్మాయికి న్యాయం దక్కింది. అయితే ఆ అమ్మాయికి కడుపు చేసిన వ్యక్తి ప్రస్తుతం లీడర్ గా మారిన ఒక స్టార్ హీరో అని, కొందరు అన్యాయంగా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం లో తనకు కానీ, రాజాకీయ నాయకుడిగా మారిన ఆ నటుడికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది చాలా అన్యాయం, ఇకనైనా ఇలాంటివి ఆపండి’ అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ వేసింది.

ఈ ట్వీట్ లో ఆమె పేర్లు ప్రస్తావించలేదు కాదు, ఆ డైరెక్టర్ త్రివిక్రమ్ అని, ఆమె ప్రస్తావించిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కి అర్థమైంది. అయితే పూనమ్ కౌర్ ని ట్విట్టర్ లో ఉండే నెటిజెన్స్ ఒకే మాట అడుగుతున్నారు. సాక్ష్యాలు లేని ఆరోపణలు ఎన్ని చేసినా మిమ్మల్ని పట్టించుకోరు, మీకు నిజంగా త్రివిక్రమ్ అన్యాయం చేసి ఉంటే ఆధారాలు చూపించండి. ఆధారాలు లేకుండా నలుగురు మీ ట్వీట్స్ ని రీట్వీట్స్ చేస్తున్నారని ఏది పడితే అది మాట్లాడేస్తారా?, మీ మైలేజ్ కోసం మాట్లాడే మాటల కారణంగా కొంతమంది వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడుతుంది అంటూ నెటిజెన్స్ మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గురించి సోషల్ మీడియా లో ఎప్పుడైనా నెగటివ్ కామెంట్స్ వినిపించినప్పుడల్లా ఆయనపై పరోక్షంగా సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఇప్పుడేమో ఇలా ప్లేట్ తిప్పి మాట్లాడుతుంది, అసలు ఈ అమ్మాయి మొత్తం అటెన్షన్ కోసమే చేస్తుంది, ఈమెను ఇక మీదట పట్టించుకోనవసరం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper