spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi Movie New Poster: పెద్ది సినిమా నుంచి కొత్త పోస్టర్ ..రామ్ చరణ్ ను...

Peddi Movie New Poster: పెద్ది సినిమా నుంచి కొత్త పోస్టర్ ..రామ్ చరణ్ ను ఏదో చేసేలానే ఉన్నాడే..!

Peddi Movie New Poster:  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్ (Ram Charan) ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసాయి. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ వచ్చిన రామ్ చరణ్ ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.ఇక తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన ఆయన ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ది సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. రిపోస్టర్ లో వినాయక చవితికి కలుద్దాం అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరి వినాయక చవితికి టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా పెద్ది సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read: అప్పుడు బాలయ్యకు ఇప్పుడు పవన్ కి… సేమ్ సీన్ రిపీట్!

ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. తద్వారా ఈ సినిమాకి ఎక్కడలేని హైపైతే వచ్చింది. ఇక బుచ్చిబాబు ఇంతకుముందు చేసిన ఉప్పెన సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. కాబట్టి అతని మీద కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి.

రీసెంట్ గా రాంచరణ్ తన బాడీని బిల్డ్ చేస్తూ ఒక ఫోటో నైతే రిలీజ్ చేశాడు. ఆ ఫోటోలో అద్భుతంగా ఉన్న రామ్ చరణ్ ని చూస్తున్న వాళ్లంతా పెద్ది సినిమా కోసమే ఆయన ఇలా బాడీని బిల్డ్ చేశాడు అంటూ మాట్లాడుకుంటున్నారు…ఈ సినిమాతో కనక రామ్ చరణ్ సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నవాడు అవుతాడు.

Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ పవన్ కళ్యాణ్ క్రేజీ లుక్ అదిరింది!

లేకపోతే మాత్రం ఆయన చాలావరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. తన తోటి హీరోలందరూ 2000 కోట్ల మార్కును అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే రామ్ చరణ్ మాత్రం ఇంకా 1200 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. కాబట్టి తన మార్కెట్ ను విపరీతంగా పెంచుకోవాల్సిన అవసరమైతే ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper