
వివాదాస్పద దర్శకుడు తాజా చిత్రం ‘నగ్నం’. ఈ మూవీలో హీరోయిన్ గా స్వీటీ నటించింది. ఇమె అసలు పేరు శ్రీ రాపాక(స్వీటీ). నగ్నంలో అత్యంత బోల్డ్ గా స్వీటీ నటించి వార్తల్లో నిలిచించింది. ఈ మూవీతో ఒక్కసారిగా ప్లాపులర్ అయిపోయింది. ఆర్జీవీ ఈ మూవీ తన యూట్యూబ్ ఛానల్ ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో విడుదల చేశారు. ఈ మూవీ కేవలం 26నిమిషాలే ఉండటం గమనార్హం. ఈ మూవీకి వర్మ కేవలం 2వేలు ఖర్చుచేసి 70లక్షలు కలెక్షన్లు సాధించినట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?
యూట్యూబ్లో ఈ మూవీ సంచలనం సృష్టించింది. స్వీటీ అందాల ఆరబోతకు యువత ఫిదా అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ కేవలం షార్ట్ ఫిలింలా ఉందనే కామెంట్లు చేస్తున్నారు. ఆర్జీవీ అప్పనంగా తమనుంచి డబ్బులు దోచుకున్నాడని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మూవీలో స్వీటీ అందాల ఆరబోత తప్పే కంటెంట్ లేదని విమర్శలు వస్తున్నాయి. వీటిని ఎప్పటిలాగే ఆర్జీవీ పెద్దగా పట్టించుకోవడం లేదు. హీరోయిన్ గా నటించిన శ్రీ రాపాకకు మాత్రం ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
హీరోయిన్ స్వీటీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి పనిచేస్తుంది. కాస్ట్యూమ్ డిజైనర్ గా ఎంతోమంది టాప్ హీరోలతో కలిసి పని చేసిన ఈ భామ ఆర్జీవీ తెరక్కించిన ‘నగ్నం’లో హీరోయిన్ గా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నటనతో కంటే అందాల అరబోతతోనే ఆమె అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఆమె నటసింహం బాలయ్యపై ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర కామెంట్ చేసింది. ఒక విషయంలో బాలయ్య.. నేను సేమ్ టూ సేమ్ అని చెప్పుకొచ్చింది.
టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?
తాను క్యాస్టూమ్ డిజైనర్ గా ఎంతోమంది పెద్ద హీరోలతో పని చేశానని చెప్పింది. ఆ సమయంలో ఓసారి బాలయ్యకు ఓసారి తన ఇంటికి వెళ్లినట్లు చెప్పింది. బాలయ్యతో ఓ విషయంలో డిస్కషన్ జరిగిందని చెప్పింది. ఇండస్ట్రీలోని వారంతా బాలయ్య కోపం అని అంటారని కానీ అది కరెక్ట్ కాదని చెప్పింది. ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అంటూ కితాబిచ్చింది. బాలయ్య క్లిన్ మెంటలిటీతో మాట్లాడుతారని చెప్పింది. కాకపోతే తనలాగే ఆయనకు కూడా కొంచెం షార్ట్ టెంపర్ అని చెప్పింది. ఆయనకు త్వరగా కోపం వస్తుంది.. వెంటనే తగ్గిపోతుందని తెలిపింది. మహిళలతో బాలయ్య చాలా మర్యాదగా ప్రవర్తిస్తారని ఆయనను ఆకాశానికెత్తేసింది ఈ బోల్డ్ బ్యూటీ.