Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: కెరియర్ మొదట్లో నాగ చైతన్య ఆ స్టార్ హీరో తో పోటీ పెట్టుకున్నాడా..?

Naga Chaitanya: కెరియర్ మొదట్లో నాగ చైతన్య ఆ స్టార్ హీరో తో పోటీ పెట్టుకున్నాడా..?

Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ఎనలేని క్రేజ్ ఉంది. కానీ ఈ తరం అక్కినేని హీరోలు మాత్రం వల్ల క్రేజ్ ను వాడుకోవడంలో చాలా వరకు వెనుకబడిపోతున్నారు. నాగ చైతన్య లాంటి హీరో జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదటి సినిమాతో ఆకట్టుకోలేదు. ఆ తర్వాత చేసిన ‘ఏ మాయ చేసావే’ సినిమా అతనికి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. కెరియర్ మొదట్లో నాగచైతన్య ఒక హీరోతో పోటీపడ్డాడనే విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే వరుణ్ సందేశ్ కావడం విశేషం…కెరియర్ స్టార్టింగ్ లోనే హ్యాపీడేస్, కొత్త బంగారులోకం లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించడంతో నాగచైతన్య కంటే ముందు వరుసలో వరుణ్ సందేశ్ ముందుకు దూసుకెళ్లాడు.

ఇక ఈ క్రమంలోనే అతన్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో 100% లవ్ సినిమా స్టోరీని సుకుమార్ వరుణ్ సందేశ్ తో చేయాల్సి ఉన్నప్పటికి నాగ చైతన్య కావాలనే వరుణ్ సందేశ్ దగ్గర నుంచి ఆ కథను తీసుకున్నాడనే వార్తలైతే అప్పట్లో ఫిలింనగర్ సర్కిల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. మరి దానికి తగ్గట్టుగానే 100% లవ్ సినిమాతో నాగచైతన్య హీరోగా నిలబడ్డాడు.

వరుణ్ సందేశ్ మాత్రం అవకాశాలు లేక వచ్చిన అవకాశాలతో ఉపయోగం లేక చాలావరకు డీలా పడిపోతున్నాడు. ఇక నాగ చైతన్య ఒక మోస్తరు సక్సెస్ ని సాధిస్తూ ముందుకు సాగుతున్నప్పటికి ఆయన కూడా స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళలేకపోతున్నాడు… మొత్తానికైతే ఇప్పుడున్న టైర్ వన్ హీరోల్లో చోటు సంపాదించుకోవాలంటే నాగచైతన్య ఇంకా చాలా రకాల కసరత్తు చేయాల్సి ఉంది…

ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తే ఇకమీదట చేయబోయే సినిమాలు అతన్ని టాప్ లెవెల్ కి తీసుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది…రాబోయే సినిమాలు తేడా కొడితే ఆయన చాలావరకు డీలాపడిపోయే ప్రమాదం ఉంది. అలాగే టైర్ వన్ హీరోలతో పోటీ పడడం కాదు కదా వాళ్ళ దరిదాపుల్లోకి కూడా వెళ్లే అవకాశం లేదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper