Homeఎంటర్టైన్మెంట్Dhee Judge: బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఢీ జడ్జ్... ఆ నురగ కరిగిపోతే...

Dhee Judge: బాత్ టబ్ లో స్నానం చేస్తున్న ఢీ జడ్జ్… ఆ నురగ కరిగిపోతే పరిస్థితి ఏంటి బాబోయ్!

Dhee Judge: పోకిరి రీమేక్ తో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది ప్రణీత సుభాష్(Pranitha Subhash). దర్శన్ ఈ చిత్ర హీరో. రెండో చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఏం పిల్లో ఏం పిల్లడో టైటిల్ తో ఇది విడుదలైంది. అనంతర సిద్దార్థ్ కి జంటగా బావ చిత్రం(Baava Movie) చేసింది. అప్పట్లో సిద్ధార్థ్ కి తెలుగులో బాగా ఫేమ్ ఉండేది. దాంతో బావ చిత్రం అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. వరుస పరాజయాల నేపథ్యంలో తెలుగులో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. తమిళ్, కన్నడ భాషల్లో చిత్రాలు చేసింది.

2013లో గ్యాప్ ఇచ్చి అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. దర్శకుడు త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది(Attarintiki Daredi) బ్లాక్ బస్టర్ హిట్. అయితే ప్రణీత సుభాష్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఆమెకు ఈ సినిమా వలన కొంత క్రేజ్ వచ్చింది. ఆ క్రమంలో ఎన్టీఆర్ కి జంటగా రామయ్యా వస్తావయ్యా సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ప్రణీత సుభాష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఏకంగా బాత్ టబ్ ఫోటోలు షేర్ చేసింది. నగ్నంగా స్నానం చేస్తున్న ప్రణీత సుభాష్ సదరు ఫోటోలు షేర్ చేసింది. అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. ప్రణీత సుభాష్ డేరింగ్ కి కొందరు అవాక్కు అవుతున్నారు. మీరు కూడా ఓ లుక్ వేయండి.

ఇదిలా ఉంటే 2021లో ప్రణీత సుభాష్ బిజినెస్ మాన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది. వీరికి ఒక అమ్మాయి కూడాను. వివాహం తర్వాత కూడా ప్రణీత సుభాష్ నటన కొనసాగిస్తోంది. కన్నడలో ఆమె చిత్రాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

RELATED ARTICLES

Most Popular