Homeఎంటర్టైన్మెంట్Madhuri Rathod: 'మాధురి రాథోడ్' ని మోసం చేసిన 'అగ్ని పరీక్ష 2' కంటెస్టెంట్ అమన్...

Madhuri Rathod: ‘మాధురి రాథోడ్’ ని మోసం చేసిన ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్ అమన్ మసూద్..వీడియో వైరల్..

Madhuri Rathod: గత 24 గంటల నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈశ్వర్ రావు , మాధురి రాథోడ్ లు మాత్రమే కనిపిసుతున్నారు. వీళ్లిద్దరు పాపులర్ ఫోక్ సింగర్స్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కూడా వచ్చాయి. అయితే వీళ్లిద్దరు ఒకే రూమ్ లో కలిసి ఉండడాన్ని గమనించిన ఈశ్వర్ రావ్ భార్య, వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం ఆమె […]

Madhuri Rathod: గత 24 గంటల నుండి సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఈశ్వర్ రావు , మాధురి రాథోడ్ లు మాత్రమే కనిపిసుతున్నారు. వీళ్లిద్దరు పాపులర్ ఫోక్ సింగర్స్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కూడా వచ్చాయి. అయితే వీళ్లిద్దరు ఒకే రూమ్ లో కలిసి ఉండడాన్ని గమనించిన ఈశ్వర్ రావ్ భార్య, వీళ్ళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అనంతరం ఆమె చేసిన గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ వీడియోలకు కొంతమంది నెటిజెన్స్ స్పూఫ్ కూడా చేశారు. అయితే మాధురి రాథోడ్ గతం లో ఎంతో మందితో కలిసి కవర్ సాంగ్స్ చేసింది, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసింది.

వారిలో అమన్ మసూద్ కూడా ఉండడం విశేషం. ఇతను రీసెంట్ గానే ‘అగ్ని పరీక్ష 2’ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి టాప్ 15 లో తన బ్రెత్ ని ఖరారు చేసుకున్నాడు. చూసేందుకు హీరో కార్తికేయ లాగా ఉంటాడు , మంచి టాలెంట్ కూడా ఉంది. ఇతను ‘బిగ్ బాస్ 10’ లోకి అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అమన్ మసూద్ గతం లో మాధురి రాథోడ్ తో కలిసి చేసిన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇందులో అమన్ మసూద్ మాధురి రాథోడ్ ని మోసం చేస్తాడు. ఆ వీడియో క్లిప్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇందులో ఏదైతే జరిగిందో , నిజ జీవితం లో అలాంటి సంఘటనే మాధురి రాథోడ్ విషయం లో జరగడం గమనార్హం.

మరోపక్క సోషల్ మీడియా లో నిన్నటి నుండి మాధురి రాథోడ్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా బాగా పెరిగిపోయారు. ఇద్దరూ తప్పు చేశారు , కానీ ఎందుకు కేవలం మాధురి మాత్రమే దోషి గా చూపిస్తున్నారు ? , ఇది చాలా అన్యాయం కదా , భార్య బిడ్డ పెట్టుకొని , వేరే అమ్మాయి తో రహస్య బంధాన్ని మైంటైన్ చేయడానికి సిద్దమైన ఈశ్వర్ రావు ది అతి పెద్ద తప్పు. కానీ అతని భార్య మాత్రం తన మొగుడిని వెనకేసుకొచ్చి, మాధురి ని దోషి చూపించడం బాధాకరం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అంశం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by NAMASTE.BIGGBOSS (@namaste_biggboss)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper