Homeప్రత్యేకంహాలీవుడ్ మూవీలో ప్రభాస్.. టామ్ క్రూజ్ తో యాక్షన్ !

హాలీవుడ్ మూవీలో ప్రభాస్.. టామ్ క్రూజ్ తో యాక్షన్ !

Prabhas
‘బాహుబలి’ పార్ట్స్ తో ప్రభాస్ కి నేషనల్ వైడ్ గా స్టార్ డమ్ వచ్చింది. ఏ సౌత్ హీరోకు సాధ్యం కానిది, ప్రభాస్ ఒక్క సినిమాతోనే సాధించి పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ప్రస్తుతం వరుసపెట్టి అన్ని పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. అయితే తాజాగా ప్రభాస్ ఏకంగా ఇంటర్నేషనల్ మూవీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాడు.

హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’లో ప్రభాస్ నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమానికి క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వం వహిస్తున్నాడట. పైగా ప్రభాస్ ఈ సినిమాలో టామ్ క్రూజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. నిజంగానే ప్రభాస్‌ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’లో ఒక హీరోగా నటిస్తే.. ఇక ప్రభాస్ ఇంటర్ నేషనల్ స్టార్ అయిపోయినట్టే.

అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉంది అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. కాగా ప్రభాస్ ఈ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లో కీలక పాత్ర చేయడానికి ఇప్పటికే అంగీకరించాడని క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంతకీ క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ ప్రభాస్ ను ఎప్పుడు కలిశాడు అంటే… రాధేశ్యామ్ సినిమా కోసం గత ఏడాది ప్రభాస్ ఇటలీ వెళ్ళాడు.

ఇటలీ వెళ్లిన సమయంలోనే క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ ప్రభాస్ ను కలిసి స్టోరీతో పాటు ప్రభాస్ క్యారెక్టర్ కి సంబంధించిన సీన్స్ ను కూడా చెప్పాడట. కథతో పాటు తన క్యారెక్టర్ కూడా ప్రభాస్ కి బాగా నచ్చింది అట. అందుకే వెంటనే ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక ఈ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ సినిమా అమెరికాలో 2022 మే 27న రిలీజ్ కాబోతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper