Homeజాతీయం - అంతర్జాతీయం577 మంది చిన్నారులు అనాథలయ్యారు..

577 మంది చిన్నారులు అనాథలయ్యారు..

దేశవ్యాప్తంగా కోవిడ్ వల్ల తల్లిదండ్రులు చనిపోవడంతో సుమారు 577 మంది చిన్నారులు అనాథలుగా మారినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు ఈ నివేదిక ఉన్నట్లు ఆమె వెల్లడించారు. కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయిన పిల్లలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలు ఇచ్చిన సమాచారం మేరకు 577 మంది చిన్నారులు అనాథలైనట్లు ఆమె చెప్పారు. జిల్లా అధికారులు ఆ  పిల్లల సంరక్షణ చూసుకుంటారని ఆమె తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular