spot_img
Homeబిజినెస్Samsung Galaxy S26 Ultra: ఆపిల్ కు పోటీగా.. సామ్ సంగ్ కొత్త మోడల్.. దీని...

Samsung Galaxy S26 Ultra: ఆపిల్ కు పోటీగా.. సామ్ సంగ్ కొత్త మోడల్.. దీని పేరు? ధర ఎంతంటే?

Samsung Galaxy S26 Ultra: ప్రీమియం స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో ఆపిల్ కంపెనీకి తిరుగులేదు. ధర ఎక్కువగా ఉన్న సరే చాలామంది ఈ కంపెనీ ఫోన్ కొనుగోలు చేస్తుంటారు. లక్షలలో ధర ఉన్నప్పటికీ కొనడానికి విపరీతమైన ఆసక్తిని చూపిస్తుంటారు. పోటీ సంస్థలు ఎన్ని రకాల మోడల్స్ తీసుకొచ్చినప్పటికీ ఆపిల్ కంపెనీ ఫోన్లకు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

ఆపిల్ కంపెనీకి పోటీ ఇవ్వడానికి సామ్ సంగ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 25న జరిగే ఒక కార్యక్రమంలో సామ్ సంగ్ గెలాక్సీ మోడల్ ను ఆవిష్కరించనుంది. దీనికి galaxy s26 సిరీస్ గా నామకరణం చేసింది.

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గెలాక్సీ ఎస్ 26 సిరీస్ ను సామ్ సంగ్ విడుదల చేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే ఈ ఫోన్ స్మార్ట్ఫోన్ ప్రపంచాన్ని సరికొత్త దశగా తీసుకెళ్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఫోన్ తమ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుంటే 30 డాలర్ల వరకు బై బ్యాక్ ఆఫర్ పొందవచ్చని సామ్ సంగ్ చెబుతోంది. 5000 డాలర్ల వరకు గిఫ్ట్ కార్డులను కూడా గెలుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీ ఆర్డర్ చేసినప్పుడు ట్రేడ్ ఇన్ తో అదనపు సదుపాయాలు పొందవచ్చు. ఒకవేళ ట్రేడ్ ఇన్ లేకుండా 150 డాలర్లను పొందవచ్చని Samsung వెల్లడించింది.

ఆపిల్ కంపెనీతో పోల్చి చూస్తే Samsung galaxy S26 సిరీస్ లో మూడు స్మార్ట్ ఫోన్ల ను అందుబాటులోకి తెచ్చింది. గెలాక్సీ s26, గెలాక్సీ ఎస్ 26 ప్లస్, గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా మోడల్స్ అందుబాటులో ఉంటాయి. మెరుగైన కెమెరా సామర్ధ్యాలను కలిగి ఉంటాయి. అత్యంత ఆధునికమైన జూమ్.. మెరుగైన కాంతి.. వీడియో క్యాప్చర్ కు అనుకూలంగా ఉంటాయి. అల్ట్రా మోడల్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ ఇందులో ఉంది. గెలాక్సీ s26, 26 ప్లస్ మోడల్ ఫోన్లు కొన్ని మార్కెట్లలో Exynos 2600 వేరియంట్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు Samsung కంపెనీ గెలాక్సీ బడ్స్ 4 ను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper