spot_img
Homeబిజినెస్Samsung Galaxy S26 Ultra: లగ్జరీ ఫీచర్స్.. మెరుగైన కెమెరా.. ఈ ఫోన్ ధర తెలిస్తే...

Samsung Galaxy S26 Ultra: లగ్జరీ ఫీచర్స్.. మెరుగైన కెమెరా.. ఈ ఫోన్ ధర తెలిస్తే షాక్ అవుతారు..

Samsung Galaxy S26 Ultra: Samsung నుంచి వచ్చే మొబైల్స్ కు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఈ కంపెనీ తన మొబైల్స్ ను అప్డేట్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇటీవల జరిగిన ఈవెంట్లో Samsung Galaxy s26 అనే మొబైల్ ను ఆవిష్కరించింది. ఇది ఇప్పటివరకు వచ్చిన శాంసంగ్ ఫోన్ల కంటే విభిన్నంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో కలిగిన AI ఫీచర్స్ ఉండనున్నాయి. కెమెరా పనితీరుతో పాటు.. బ్యాటరీ సామర్థ్యం కూడా ప్రత్యేకంగా కలిగి ఉండే అవకాశం ఉంది. అలాగే డిస్ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

Samsung Galaxy S26 Ultra మొబైల్ త్వరలో లాంచ్ కానుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 సాఫ్ట్వేర్ ను చేర్చారు. దీంతో రోజంతా వినియోగించే వారికి మొబైల్ వేగం తగ్గకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా గేమింగ్ కోరుకునే వారికి ఇది ప్లస్ పాయింట్ గా మారని ఉంది. ఈ మొబైల్ లో కెమెరా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో 200 MP మెయిన్ కెమెరా ఉండనుంది. 50 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పాటు 24 MP సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ప్రస్తుత కాలంలో మొబైల్ లో కెమెరా పని తీరే ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి వారికోసం ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది.

ఇక ఈ మొబైల్లో బ్యాటరీ పర్ఫామెన్స్ మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 5000 mAh బ్యాటరీ చేర్చారు. ఈ బ్యాటరీ ఫాస్టెస్ట్ చార్జింగ్ టు సపోర్ట్ చేయనుంది. ఈ బ్యాటరీ 60 W వైర్డ్, 25W వైర్లెస్ చార్జింగ్ తో సపోర్ట్ చేయనుంది. ఈ మొబైల్ డిస్ప్లే అద్భుతంగా పనిచేయునుంది. ఇందులో 6. 9 అంగుళాల LTPO AMOLED డిస్ప్లేను అమర్చారు. మూవీస్ చూసేవారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే ఈ డిస్ప్లే పై కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉండడంతో రక్షణగా ఉండనుంది.

16 జిబి రామ్ తో పనిచేస్తూ 256 జీబీ వరకు స్టోరేజ్ ఉండే ఇందులో ఆకట్టుకునే ఫ్యూచర్లు కూడా ఉండనున్నాయి. స్టీరియో స్పీకర్స్, వైఫై కనెక్టివిటీ, జిపిఎస్, యుఎస్బి టైప్ సి, డిస్ప్లే పోర్టు 1.2, ఫింగర్ ప్రింట్ వాటిని సౌకర్యంగా ఉండనున్నాయి. 12gb రామ్ 250gb స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర రూ.1,39,000 లతో అమెజాన్లో అందుబాటులో ఉంది. 16 జిబి రామ్ 1 టిబి స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.1,89,999 తో విక్రయిస్తున్నారు. లగ్జరీ టీచర్స్ కలిగిన మొబైల్ కావాలని కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉండనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper