బిజినెస్డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీస్ స్కీమ్స్ ఇవే.. లక్షల్లో రాబడి..?

డబ్బును రెట్టింపు చేసే పోస్టాఫీస్ స్కీమ్స్ ఇవే.. లక్షల్లో రాబడి..?

Best Post Office Schemes

మనలో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదించాలని భావిస్తూ ఉంటారు. అలా భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సులభంగా మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలాంటి రిస్క్ లేకుండానే డబ్బులు డబుల్ అవుతాయి. పోస్టాఫీస్ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో టైమ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి.

సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్లకు 5.5 శాతం వడ్డీరేటు లభిస్తోంది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్లకు 6.7 శాతం వడ్డీ లభిస్తుండగా 10.75 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. పోస్టాఫీస్ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 12.4 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ స్కీమ్ పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది.

నెలకు కనీసం 100 రూపాయల నుంచి ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 6.6 శాతం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. కనీసం 1000 రూపాయలతో సులభంగా ఈ స్కీమ్ లో చేరే అవకాశాలు ఉంటాయి. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లకు 10.9 సంవత్సరాలలో డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉంటాయి.

పోస్టాఫీస్ ఆఫర్ చేస్తున్న స్కీమ్ లలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో 6.8 శాతం వడ్డీ లభించడంతో పాటు 10.59 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది. ఆడపిల్లలకు ప్రయోజనం చేకూర్చడం కోసం కేంద్రం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే 9.47 ఏళ్లలో డబ్బు రెట్టింపు అవుతుంది. ఈ స్కీమ్ పై ఏకంగా 7.6 శాతం వడ్డీరేటు లభిస్తోంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Post Office Schemes: వృద్ధాప్యంలో ఆర్థికంగా అండగా నిలిచే పోస్ట్ ఆఫీస్ బెస్ట్ స్కీమ్ ఇదే.. ప్రతినెల రూ.20,500 మీ ఖాతాలో…

Post Office Schemes దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్ట్ ఆఫీస్ లలో అలాగే గుర్తింపు పొందిన బ్యాంకులలో ఎస్సీ ఎస్ఎస్ పథకం అందుబాటులో ఉంది.

Post Office : పోస్ట్ ఆఫీస్ లో ఇలా పెట్టుబడి పెడితే కేవలం ఒక్క లక్ష పెట్టుబడికి భారీ రిటర్న్స్ పొందొచ్చు..

Post Office : పోస్ట్ ఆఫీస్ లో సామాన్య ప్రజల కోసం ఎన్నో అద్భుతమైన స్కీమ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.

Most Popular

Tata Avinya X

Tata Avinya X: ఈ టాటా కారు డిజైన్ గురించి తెలిస్తే క్యూ కట్టకుండా ఉండరు..

Tata Avinya X: భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ తమ ప్రతిష్టాత్మక 'టాటా అవిన్యా ఎక్స్' ఈవీ కారును భారత రోడ్లపై రోడ్ టెస్టింగ్...
Honor X7e Plus 5G

Honor X7e Plus 5G: ఈ ఫోన్ ఎక్కువ సేపు చూసినా కళ్లకు అలసట కలగదు.. ఎందుకంటే..

Honor X7e Plus 5G: ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Honor తన ప్రముఖ 'ఎక్స్ సిరీస్'లో భాగంగా 'హానర్ ఎక్స్7 ఈ ప్లస్ 5జీ’ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది....
Mahindra Vision T

Mahindra Vision T: మహీంద్రా మరో సంచలనం.. విజన్.T కి భారత్‌లో పేటెంట్.. ఇది ఎలా ఉండబోతుందంటే..

Mahindra Vision T: SUV కార్లను తీసుకురావడంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ కార్లతో అలరించిన ఈ కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రిక్ విషయంలోనూ తనదే...
Jio

Jio: జియో వాడుతూ మనం కంపెనీకి ఎంత నెల ఇస్తున్నామో తెలుసా

Jio: రిలయన్స్‌ లిమిటెడ్‌ దేశంలో అతిపెద్ద ప్రైవేటు వ్యాపార సంస్థ. ఈ సంస్థ అధినేత అనిల్‌ అంబానీ ఆసియాలోనే అతిపెద్ద సంపన్నుడు. రిలయన్స్‌ సంస్థ ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉన్న త్రైమాసిక...
Oneplus 15 Oneplus 15R

OnePlus : స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి OnePlus ఎగ్జిట్.. మరి భారత్ లో..

OnePlus : ప్రముఖ మొబైల్ సంస్థ వన్ ప్లస్ (OnePlus) మార్కెట్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్‌ప్లస్ మాతృ సంస్థ అయిన 'ఒప్పో' (Oppo) తన గ్లోబల్ బిజినెస్‌ను పునర్వ్యవస్థీకరించే ఆలోచనలో...