Homeబిజినెస్Indian Rare Currency Note: ఈ నంబర్ నోట్ మీ దగ్గర ఉందా.. రూ.3 లక్షలు...

Indian Rare Currency Note: ఈ నంబర్ నోట్ మీ దగ్గర ఉందా.. రూ.3 లక్షలు పొందే ఛాన్స్?

Indian Rare Currency NoteIndian Rare Currency Note: మనలో చాలామందికి ప్రాచీన వస్తువులను సేకరించడం అలవాటుగా ఉంటుంది. చాలామంది నాణేలను, కరెన్సీ నోట్లను సేకరిస్తూ ఉంటారు. ఈ అలవాటు వల్ల కొన్నిసార్లు సులభంగా లక్షల్లో సంపాదించే అవకాశం ఉంటుంది. 786 నంబర్ ఉన్న నోట్లకు మార్కెట్ లో ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. ఎవరైతే ఈ నోట్లను కలిగి ఉంటారో వాళ్లు సులభంగా 3 లక్షల రూపాయల రూపాయలను సొంతం చేసుకోవచ్చు.

786 సిరీస్ కలిగిన నోట్లు మీ దగ్గర ఎక్కువ సంఖ్యలో ఉంటే మరింత ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. 5, 10, 20, 50, 100, 500 ఇలా ఏ నోటు అయినా ఆ నోటుపై 786 నంబర్ సిరీస్ ఉంటే సులభంగా లక్షాధికారి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎన్నో వెబ్ సైట్ల ద్వారా ఈ నోట్లను సులభంగా విక్రయించే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ప్రజలకు మతపరమైన విశ్వాసాలతో పాటు జ్యోతిష్యపరమైన విశ్వాసాలు సైతం ఉంటాయనే సంగతి తెలిసిందే.

చాలామంది 786 నంబర్ ను లక్కీ నంబర్ గా భావించే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది ఈ నోటును పవిత్రమైన నోటుగా కూడా భావిస్తారు. ఈ నోటును విక్రయించాలనుకుంటే మొదట www.ebay.com వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అందులో హోమ్ పేజీలో కొత్త రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి విక్రేతగా నమోదు చేసుకుని విక్రయించాలనుకున్న నోటును ఫోటో తీసి వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి.

ఈబే ఆ ప్రకటనను పాత నాణేలు, నోట్లను కొనుగోలు చేయడం కోసం ఉపయోగించే కొనుగోలుదారులకు నోటిఫై చేస్తుంది. అయితే ఆన్ లైన్ ద్వారా పాత నాణేలు, నోట్ల విషయంలో కొన్నిసార్లు మోసపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....
Oktelugu Epaper