spot_img
Homeబిజినెస్Aadhaar Card: ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.. ఎలా అంటే..?

Aadhaar Card: ఆధార్ కార్డుతో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.. ఎలా అంటే..?

Aadhaar Card: మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన కార్డులలో ఆధార్ కార్డు(Aadhaar Card) ఒకటనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డును కలిగి ఉండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు అర్హత పొందవచ్చు. ఆధార్ కార్డును కలిగి ఉండటం వల్ల ఆధార్ కార్డ్ ద్వారా రుణం తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఆధార్ కార్డు ద్వారా సులభంగా లక్షల రూపాయల వ్యక్తిగత రుణాన్ని(Personal Loan) పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆధార్ కార్డు ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా సులభంగా రుణం పొందే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం. ఆధార్ కార్డ్ తో పాటు పాన్ కార్డ్ తో కూడా సులభంగా రుణం పొందే అవకాశాలు ఉంటాయి. కస్టమర్ అర్హతను తెలుసుకోవడం కోసం ప్రతి బ్యాంక్ కొన్ని పత్రాలను అడుగుతుందనే సంగతి తెలిసిందే. ఆధార్ కార్డ్ మనకు ఎంతో అవసరమైన కేవైసీ డాక్యుమెంట్లలో ఒకటని చెప్పవచ్చు.

భారతీయ పౌరుడు కావడంతో పాటు 23 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ లేదా ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో పని చేస్తూ మంచి క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉన్నవాళ్లు లోన్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది.

పర్సనల్ లోన్ మీద క్లిక్ చేసి లోన్ ఆప్షన్ ను ఎంచుకుని రుణం తీసుకోవడానికి అర్హులో కాదో తెలుసుకోవచ్చు. అర్హత ఉంటే ఆన్ లైన్ అప్లికేషన్ ను నింపి ఆ తర్వాత ఆధార్ కార్డు కాపీని అప్‌లోడ్ చేసి సులభంగా లోన్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper