శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్వీసీ-49 ప్రయోగాన్ని శనివారం చేపట్టనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఇస్రో శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రయోగ నమూనాను శ్రీవారి ఆలయంలో ఉంచారు. పీఎస్‌ఎల్వీసీ-49 ప్రయోగంలో దేశానికి చెందిన ఈవోఎస్-01తో పాటు విదేశాలకు చెందిన 9 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించనున్నారు. ఇందుకోసం రూ. 175 కోట్లు, ఉపగ్రహానికి రూ.125 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాదిలో కరోనా కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోగం చేయలేదు. దీంతో ఇదే మొదటి ప్రయోగం కానుంది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Pslvc 49 project launch tommaroww in isro
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com