Union Minister Bandi Sanjay: తిరుమలలో అన్యమత ఉద్యోగుస్థుల వ్యవహారం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. టీటీడీలో 1000 మందికి పైగా అన్యమతస్థులు పని చేస్తున్నారని తెలిపారు. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులకు హిందూ సనాతన ధర్మంపై విశ్వాసం లేదన్నారు. టీటీడీ పాలకమండలి వెంటనే స్పందించి వారందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు.
అన్ని మతాలు ఉండటానికి టీటీడీ సత్రం కాదు.
టీటీడీ దేవస్థానంలో 1000 మందికి పైగా ఇతర మతస్తులు ఉన్నారు.
వారికి స్వామి వారి మీద విశ్వాసం, నమ్మకం లేదు.. అలాంటి వాళ్లకు #ttd లో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు?
వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యాగాల్లో కొనసాగుతున్నారు – కేంద్ర మంత్రి @bandisanjay_bjp pic.twitter.com/JCDCPkaPWC
— greatandhra (@greatandhranews) July 11, 2025