Homeఎంటర్టైన్మెంట్Raashi Khanna: హద్దులు దాటేసిన రాశీ ఖన్నా.. అవకాశాల కోసం అందాల ఆరబోత.. కుర్రాళ్ళు చూస్తే...

Raashi Khanna: హద్దులు దాటేసిన రాశీ ఖన్నా.. అవకాశాల కోసం అందాల ఆరబోత.. కుర్రాళ్ళు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Raashi Khanna: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు రాశి ఖన్నా. అందం తో పాటు , అద్భుతమైన నటన ఈమె సొంతం. మొదటి సినిమాతోనే అటు అందం తోనూ , ఇటు నటన తోనూ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న రాశీ ఖన్నా, ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాకుండా తమిళం , మలయాళం […]

Raashi Khanna: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఒకరు రాశి ఖన్నా. అందం తో పాటు , అద్భుతమైన నటన ఈమె సొంతం. మొదటి సినిమాతోనే అటు అందం తోనూ , ఇటు నటన తోనూ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న రాశీ ఖన్నా, ఆ తర్వాత అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మాత్రమే పరిమితం కాకుండా తమిళం , మలయాళం , హిందీ భాషల్లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , మంచి సూపర్ హిట్స్ ని అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అయితే ఈమధ్య కాలం లో ఈమెకు సరైన హిట్ లేకపోవడం వల్ల అవకాశాలు తగ్గాయి. అడపాదడపా పలు సినిమాల్లో నటిస్తూ ఉంది కానీ , అవేమి ఆమెకు అంతగా పేరు తీసుకొని రావడం లేదు.

కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ప్రభావం రాశీ ఖన్నా పై పడింది అనేది స్పష్టంగా కళ్ళకు కనిపిస్తోంది. అయితే ఈమధ్య రాశీ ఖన్నా ఇన్ స్టాగ్రామ్ లో బాగా యాక్టీవ్ గా ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమధ్య కాలం లో ఎప్పుడూ లేని విధంగా ఆమె అందాలను ఆరబోస్తూ , పోస్టులను అప్లోడ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గానే ఒక క్రేజీ ఫోటో షూట్ తో కుర్ర కారుల్లో హీట్ రగిలించిన రాశీ ఖన్నా, కాసేపటి క్రితమే మరో క్రేజీ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసి కుర్రాళ్లను మెంటలెక్కిపోయేలా చేసింది. స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజ్ , జీన్స్ ప్యాంట్ ని ధరించి , రాశీ ఖన్నా నేడు తీసుకున్న ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలను మీకోసం క్రింద అందిస్తున్నాం చూడండి.

ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే , ఈ ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించింది రాశీ ఖన్నా. ఈ సినిమా హిట్ అయ్యుంటే ఆమె కెరీర్ కి బాగా కలిసొచ్చేది. కానీ డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో ఆమెకు టాలీవుడ్ లో మరో ఆఫర్ రాలేదు. రాశీ ఖన్నా కూడా ఇక్కడ అవకాశాలు తగ్గడం తో బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు ద్రుష్టి సారించింది. అక్కడ అందాల ఆరోబతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి , ఆమె ఇలా వరుసగా హాట్ ఫోటో షూట్స్ చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper