
అనసూయ.. ఈ జబర్దస్త్ యాంకర్ కం నటి ప్రతీవారం వారం హాట్ ఫొటో షూట్ లతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. టీవీ షోలు, యాంకరింగ్ ఈవెంట్లలో వేసుకున్న హాట్ డ్రెస్సులను తీసుకొని తన సోషల్ మీడియా ఖాతాలో వేసుకొని అభిమానులను అలరిస్తుంటుంది..
సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉంటూ వీలైనంత తరుచుగా నెటిజన్లతో అనసూయ టచ్ లో బిజీగా ఉంటుంది.
తాజాగా అనసూయ లేత గులాబీ రంగు చీరలో నీలం జాకెట్ తో హోయలు ఒలికింది. పొడవైన తన శరీరాన్ని పలు రకాలుగా చూపించింది. ఆ ఫొటోషూట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.
నీలిరంగు స్లీవ్ లెస్ జాకెట్, గులాబీ లేత రంగు చీరతో అనసూయ అందాలు ఆరబోసింది. దేదీప్యమానంగా కనిపిస్తూ అలరిస్తోంది.
అనసూయ జబర్ధస్త్ షోలో పాల్గొంటూ అందులో వేసుకున్న డ్రెస్ తో ఫొటోలు పంచుకుంది. మరింత అందంగా కనిపిస్తోంది.
https://www.instagram.com/p/CRDmB0YLZuf/?utm_source=ig_web_copy_link