Shocking Story From Patna: భార్యపై ప్రేమతో భాగ్య నగరాన్ని నిర్మించాడో చక్రవర్తి. భార్యపై ఉన్న అనురాగంతో ఆమె కోసం తాజ్ మహల్ నిర్మించాడో చక్రవర్తి. భార్యలను అంతగా ప్రేమించిన వారు తమ జీవితంలో వారికి ఎంతో అన్యోన్యత చూపించారు. వారిని ఆరాధించారు. సర్వం అర్పించారు. అదే భార్యపై ఉన్న మమకారం. అంతటి మహోత్తర ప్రేమ చూపించిన భర్తలుండగా ఓ వ్యక్తి భార్యతోనే వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదించడం చర్చనీయాంశం అయింది. దీని వెనకున్న కథ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.

బీహార్ కు చెందిన ధనుంజయ్ కుమార్ అనే వ్యక్తి భార్యను వ్య## వృత్తిలోకి దింపాడు. పాట్నా ఎయిర్ పోర్టు సమీపంలోని సిద్ధార్థ్ కాలనీలో నిందితుడు ఓ అపార్ట్ మెంట్ లో ఎవరికి తెలియకుండా రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ధనుంజయ్ ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు.
Also Read: Chiranjeevi- Renu Desai: ఎదురుపడ్డ చిరంజీవిని చూసి రేణుదేశాయ్ షాకింగ్ రియాక్షన్
కట్టుకున్న భార్యనే విటుల వద్దకు పంపిస్తున్నాడు. వారిచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తానే భార్యను వ్య## వృత్తిలోకి దింపినట్లు ధనుంజయ్ ఒప్పుకున్నాడు దాదాపు రెండేళ్లుగా ఈ దందా కొనసాగిస్తున్నాడు. తమ పక్కనే ఉన్న ప్లాట్ లో ఇంత దారుణం జరుగుతుందా అని చుట్టుపక్కల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ధనుంజయ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ధనుంజయ్ అరెస్టు తర్వాత వ్య#$% లో మగ్గుతున్న మహిళలకు కూడా విముక్తి లభించింది. తమను విటుల వద్దకు పంపించేందుకు దాడులు చేస్తారని కన్నీరు పెట్టుకున్నారరు. విటులిచ్చే డబ్బులు తీసుకుని మాకు తక్కువ డబ్బు ఇస్తారని వాపోతున్నారు. ధనుంజయ్ కి షరీఫ్ అనే వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. వీరంతా కలిసి వ్య### నిర్వహిస్తున్నారనే విషయం తెలుస్తోంది.
Also Read: AP New Districts: కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రక్రియ ప్రారంభమేనా?