spot_img
Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: వైరల్ : చిరంజీవి మాటలకు వేదికపైనే ఏడ్చేసిన నటుడు

Megastar Chiranjeevi: వైరల్ : చిరంజీవి మాటలకు వేదికపైనే ఏడ్చేసిన నటుడు

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ఎప్పుడు సినీ పరిశ్రమ బాగు కోసమే తాపత్రయ పడతారు. ముఖ్యంగా కొత్త టాలెంట్ ను ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నిజానికి ఎక్కువగా హీరోలు మెగా ఫ్యామిలీ నుంచే వస్తున్నారు అంటూ తమ ఫ్యామిలీ పై చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేసినా.. చిరు మాత్రం బయట వ్యక్తులకు కూడా తన సపోర్ట్ ను అందించారు. అందిస్తూనే ఉన్నారు.

Megastar Chiranjeevi
Suhas, Megastar Chiranjeevi

యువ తరం విషయంలో చిరు చేసిన కృషి మాటల్లో చెప్పలేనిది. అందరికీ అవకాశాలు రావాలని చిరంజీవి మొదటి నుంచి ఎంతో కృషి చేశారు, చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ మంచితనానికి ప్రోత్సాహానికి ఓ నటుడు స్టేజ్ మీదే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దృశ్యం జరిగి ఇప్పటికే వారం అవుతుంది. అయినా ఈ విజువల్స్ మాత్రం ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి.

Also Read: Chiranjeevi- Renu Desai: ఎదురుపడ్డ చిరంజీవిని చూసి రేణుదేశాయ్ షాకింగ్ రియాక్షన్

ఇంతకీ మ్యాటర్ లోకి వెళ్తే.. హీరోయిన్ తాప్సీ చాలాకాలం తర్వాత తెలుగులో నటించిన సినిమా మిషన్ ఇంపాజిబుల్. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్ జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఏప్రిల్ 1న భారీ స్థాయిలో విడుదల అయ్యింది. అయితే, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‏ను హైదరాబాద్‏లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ వేడకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. కలర్ ఫోటో హీరో సుహాస్ పై ప్రశంసలు కురిపించారు. ఆ మాటలు విన్న నటుడు సుహాస్ అక్కడే కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అవుతూ కనిపించారు. ఇంతకూ చిరంజీవి ఏం మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. ‘కరోనా పాండమిక్ వలన ఓటీటీలో వరుసగా సినిమాలన్నింటిని చూశాను. అలా చూస్తూ కలర్ ఫోటో సినిమాను చూశాను.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi, Suhas

ఆ సినిమాలో సుహాస్ నటన చాలా బాగుంది అంటూ మెచ్చుకున్నారు. ఒకవేళ నేను సినిమాలు చేసుకుంటూ పోతే కలర్ ఫోటో సినిమా చూసే అవకాశం మిస్ అయ్యేవాడిని. ఏది ఏమైనా సుహాస్ ఎంతో బాగా నటించారు’ అంటూ చిరు ప్రశంసలు కురిపించారు. దాంతో సుహాస్ బాగా ఎమోషనల్ అయ్యాడు.

Also Read:Shocking Story: పెళ్లయి 10రోజులైనా దగ్గరకు రానీయని భార్య.. ఆ వరుడికి అసలు నిజం తెలిసి షాక్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper