Surekha Vani: నటి సురేఖా వాణి సోషల్ మీడియా హాట్ బాంబ్ గా అవతరించారు. ఆమె క్రేజీ వీడియోలు, బోల్డ్ ఫోటో షూట్స్ షేక్ చేస్తున్నాయి. తరచుగా వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు సురేఖా వాణి సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండేవారు కాదు. గత రెండేళ్లుగా ఆమె ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ పోస్ట్స్ తో కాకరేపుతున్నారు. తాజాగా ఓ రొమాంటిక్ సాంగ్ కి హాట్ స్టెప్స్ తో టెంప్ట్ చేశారు. పింక్ శారీలో నడుము, నాభీ కనిపించేలా హొయలు పోయింది.
సురేఖా వాణి హాట్ వీడియో మళ్ళీ మళ్ళీ చూస్తున్న నెటిజెన్స్ అడల్ట్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ బొ** కోసం పదే పదే చూడాలని ఉందని తమ ఫీలింగ్స్ బయటపెడుతున్నారు. సురేఖా వాణి ఇంస్టాగ్రామ్ వీడియో వైరల్ అవుతుంది. ఇప్పటికే లక్షల్లో చూసేశారు. కాగా సురేఖా వాణి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టారు. మా మ్యూజిక్ ఛానల్ లో ఆమె కెరీర్ మొదలైంది. ఆ సమయంలోనే సురేష్ తేజను ప్రేమించి వివాహం చేసుకుంది. సురేష్ తేజ 2019లో అనారోగ్యంతో కన్నుమూశారు. భర్త మరణంతో సురేఖా వాణి కొన్నాళ్లు పరిశ్రమకు దూరమయ్యారు.
ఆ లోపు లాక్ డౌన్ వచ్చేసింది. అలా సురేఖా వాణికి భారీగా గ్యాప్ వచ్చింది. ఇటీవల టాలీవుడ్ మేకర్స్ నాకు ఆఫర్స్ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అవకాశాలు ఇస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించారు. దర్శకుడు శ్రీను వైట్ల చిత్రాల్లో సురేఖా వాణి మంచి పాత్రలు చేశారు. ఆయన తెరకెక్కించిన రెడీ, దుబాయ్ శ్రీను, నమో వెంకటేశా చిత్రాలు ఆమెకు ఫేమ్ తెచ్చాయి. నిజానికి సురేఖా వాణి హీరోయిన్ మెటీరియల్.
తెలివిగా తనతో పాటు కూతురు సుప్రీతను సోషల్ మీడియాలో ఫేమస్ చేసింది. యంగ్ ఏజ్ లో ఉన్న సుప్రీత సోషల్ మీడియా పాపులారిటీతో దూసుకుపోతుంది. అప్పుడప్పుడు బుల్లితెర ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలనేది సురేఖా వాణి కోరికగా తెలుస్తుంది. అందుకు ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు. సుప్రీత నలుగురి కంట్లో పడేలా సురేఖా వాణి కలిసి వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తుంటారు. మరి సురేఖా వాణి కల ఏ మేరకు నెరవేరుతుందో చూడాలి. సుప్రీత ఆన్లైన్ లో ఫ్యాన్స్ తో ఛాట్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంటూ ఉంటుంది.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More