spot_img
Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీLaptops: రూ.34 వేల HP ల్యాప్ టాప్.. రూ.10 వేలకే.. వివరాలు ఇవిగో..

Laptops: రూ.34 వేల HP ల్యాప్ టాప్.. రూ.10 వేలకే.. వివరాలు ఇవిగో..

Laptops: ప్రస్తుత కాలంలో డెస్క్ టాప్ సిస్టమ్ కొనుగోలు చేసే బదులు ల్యాప్ ట్యాప్ కొనాలని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ల్యాప్ టాప్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఫీచర్లను బట్టి ఈ ప్రైస్ డిసైడ్ చేస్తారు. తక్కువ అవసరాలు ఉండేవారు తక్కువ బడ్జెట్ లోనే ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయొచ్చు. తాజాగా విద్యార్థుల కోసం మార్కెట్లోకి తీసుకొచ్చిన హైఫై హెచ్ పీ ల్యాప్ టాప్ పై 68 శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు. దీంతో ఇది రూ.10 వేలకే లభ్యమవుతుంది. అయితే ఇందులో ఉండే ఫీచర్స్ ఎలాంటివి? అనే వివరాల్లోకి వెళితే..

ల్యాప్ టాప్ అనగానే చాలా మంది ధరను చూసి భయపడిపోతుంటారు. కానీ కొన్ని అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అయితే అధిక ధరకు విక్రయించే వాటిపై ఒక్కోసారి డిస్కౌంట్ ప్రకటిస్తారు. ఇప్పుడు హెచ్ పీ ల్యాప్ టాప్ పై భారీ ఆఫర్ ను ప్రకటించారు. సాధారణంగానే కంపెనీ 68 శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది. అదనంగా హెచ్ డీఎఫ్ సీ కార్డు ఉంటే మరింత తక్కువకే లభించనుంది.

ప్రముఖ కంపెనీ HP Chromebook 2024 పై భారీ ఆఫర్ ను ప్రకటించారు. ఇందులో 11.6 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే ఉంది. 1366×768 పిక్సెస్ రిసోల్యూషన్ తో కూడి ఉంది. 220 నిట్స్ బ్రైట్ నెస్ తో పనిచేస్తుంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 32 జీబి స్టోరేజ్ ను కలిగి ఉంది. ఇందులో మొత్తంగా క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా కావాల్సిన అప్లికేషన్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని బరువు 1.34 కిలోలు. ఇందులో 720 పీ హెచ్ డీ వెబ్ కెమెరాను అమర్చారు.

ప్రస్తుతం మార్కెట్లో HP Chromebook 2024 రూ.34,554 తో విక్రయిస్తున్నారు. అయితే దీనిపై 68 శాతం డిస్కౌంట్ ను ప్రకటించారు. అంటే దీనిని రూ.10,990 కే పొందవచ్చు. అయతే హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు ఉంటే మరింత డిస్కౌంట్ లభించి మొత్తంగా రూ.10 వేలకే వస్తుంది. విద్యార్థులకు బాగా ఉపయోగపడే ఈ ల్యాప్ టాప్ ప్లిప్ కార్డు లో అందుబాటులో ఉంది. కావాల్సిన వారు వెంటనే కొనుగోలు చేసుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Venkatesh Kalyan Ram Movie

Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...

Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
Oktelugu Epaper