
డ్రగ్ కేసుతో సినిమా ఇండస్ట్రీ అల్లకల్లోలమవుతోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో తెలియక సినీ చిత్రపరిశ్రమకు చెందినవారు ఆందోళన చెందుతున్నారు. తాజాగా మరో నటుడు, కొరియోగ్రాఫర్ డ్రగ్ సరఫరా చేస్తూ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని మంగుళూరులో కొరిArrested For Selling Drugs In Arrested For Selling Drugs In యోగ్రాఫర్ కిషోర్ అమన్‌శెట్టి డ్రగ్ సరఫరా చేస్తుండడంతో పోలీసులు అరెస్టు చేశారు. అమన్‌తో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో శాండల్‌వుడ్‌లో మరెంతమంది ఈ కేసులో బయటపడుతారోనని చర్చించుకుంటున్నారు.