Tier 2 Tollywood Heroes: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటైపోయింది. ఎవరు ఏ భాషలో సినిమాలు చేసిన కూడా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులంతా సినిమాని చూసి సూపర్ సక్సెస్ ని చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే స్టార్ హీరోలు సినిమాలు పలు రికార్డులను బ్రేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో టైర్ 2 హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు సైతం స్టార్ హీరోలుగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే మంచి కంటెంట్ తో సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…మరి ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా మన స్టార్ హీరో నుంచి వచ్చే సినిమాలను ఇతర భాషల హీరోలు కూడా బీట్ చేయలేకపోతున్నాడు. అలాగే టైర్ 2 హీరోలుగా వెలుగొద్దుతున్న కొంతమంది హీరోల్లో ఎవరు టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు అంటు చాలామంది ప్రేక్షకులు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు…ఇక ఇప్పటికే నాని లాంటి హీరో టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు.
Also Read: ‘వార్ 2’ లో ఆధిపత్యం చూపించే హీరో ఎవరు..?
అలాగే విజయ్ దేవరకొండ కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో విజయ్ దేవరకొండ మార్కెట్ కొంతవరకు పడిపోయింది.
ఇక వీళ్ళతో పాటుగా రామ్, తేజ సజ్జా లాంటి హీరోలు సైతం పాన్ ఇండియాలో పలు రికార్డులను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్ ను అందుకునే హీరోలుగా వీళ్ళందరూ కొనసాగుతూ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటున్నారు.
Also Read: నన్ను నేను తారక్ లో చూసుకున్నాను..అతని నుండి చాలా నేర్చున్నాను – హృతిక్ రోషన్
మరి ఇలాంటి సందర్భంలోనే టైర్ 2 హీరోలు సైతం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లందరూ చేస్తున్న సినిమాలను చేసి మంచి విజయాలను అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే మంచి విజయాలను సాధిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…