spot_img
Homeరామ్స్ కార్నర్రామ్ టాక్Pawan Kalyan : పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ని పొగడటం జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ని పొగడటం జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. నిన్నటి గొల్లప్రోలు సభలో పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణమట.. పవన్ కళ్యాణ్ ముఖ్యంగా శాంతిభద్రతల గురించి మాట్లాడాడు. రాష్ట్రానికి శాంతిభద్రతలు అత్యంత అవసరం. ఆ విషయంలో ఉదాసీనత వ్యవహరించడం దారుణాతి దారుణం. మీరు ఇదే పద్ధతిలో కొనసాగితే..యోగి ఆదిత్యనాథ్ చేసినట్టుగా పాలన చేయాల్సి ఉంటుందని పవన్ హెచ్చరించారు.

పవన్ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు అందరూ జాతీయ మీడియాలో విరుచుకుపడ్డారు. మనసులో పవన్ పై ద్వేషం పెంచుకున్నారు. తిరుపతి సభలో సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పటి నుంచి పగ పెంచుకున్నారు. అప్పటి నుంచి పవన్ ఇప్పుడు ఉదారవాదులందరికీ విలన్ గా కనిపిస్తున్నారు. పవన్ ను విలన్ ను చేయాలని దేశంలోని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి.

యోగి ఏం చేశాడని పవన్ ఇలా మాట్లాడాల్సి వచ్చిందని చూస్తే.. ‘యోగి యూపీలో అధికారంలోకి వచ్చాక ఎంచుకున్న మొట్టమొదటి పని ఏంటంటే.. క్రిమినల్స్ ను ఏరిపారేయడం.. యూపీలో క్రిమినల్స్ కు ఎంతో ప్రసిద్ధి. మాఫియా రాజ్యంగా ఉండే యూపీలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వారిని ఏరిపారేశాడు. సామాన్య ప్రజలకు శాంతి భద్రతలు చాలా ముఖ్యం. హక్కులు భంగం కలుగకూడదు. మహిళల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తే ఏం చేసినా సపోర్టు చేస్తానని యోగి పోలీసులకు అభయమిచ్చారు.

పవన్ కళ్యాణ్ యోగి ఆదిత్యనాథ్ ని పొగడటం జీర్ణించుకోలేని ప్రతిపక్షాల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Oktelugu Epaper