spot_img
Homeరామ్స్ కార్నర్రామ్ టాక్Kashmir Elections : కాశ్మీర్ లోయలో ఎన్నికల సమరం మొదలు కాబోతుంది

Kashmir Elections : కాశ్మీర్ లోయలో ఎన్నికల సమరం మొదలు కాబోతుంది

Kashmir Elections : ఎట్టకేలకు కశ్మీర్ లోయలో ఎన్నికల సమరం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత మొట్టమొదటి పరీక్షను ప్రభుత్వం ఎదుర్కోబోతోంది. ఇది అతిపెద్ద సమస్య. రెండు భావాల మధ్య జరుగుతున్న ఎన్నికలవి.. కాశ్మీర్ ఓటర్ల తీర్పు అత్యంత కీలకంగా మారనుంది.

జమ్మూలో ఎన్నికలు అయిపోయాయి. శ్రీనగర్ లో 13, 20వ తేదీన బారాముల్ల, 25న అనంత్ నాగ్ , రాజోలిలో జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కీలకంగా మారాయి. కశ్మీర్ ప్రత్యేకమైనది అని.. దేశంలో అంతర్భాగం కాదని అక్కడి పార్టీలు రెచ్చగొడుతున్నాయి.

కశ్మీర్ లోయలో రెండు జాతీయ పార్టీలు పోటీ చేయడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ లు పోటీకి దూరంగా ఉన్నాయి. కేవలం ప్రాంతీయ పార్టీలే కశ్మీర్ లోయలో పోటీచేస్తున్నాయి.

ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అప్నీ పార్టీ, గులాంనబీ ఆజాద్ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎవరికి వారు పోటీలో ఉన్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాయి. అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ కలిసి పోటీచేస్తున్నాయి. గులాం నబీ పార్టీ సొంతంగా పోటీచేస్తోంది. బీజేపీ పరోక్షంగా అప్నీ పార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ లకు మద్దతు ఇస్తోంది.

కాశ్మీర్ లోయలో ఎన్నికల సమరం ఎలా ఉండబోతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper