Global Ayyappa Sangamam : సెప్టెంబర్ 20వ తేదీన కేరళలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశం జరుపుతోంది. ఎప్పుడూ జరపని సీపీఎంకు హిందువులు గుర్తుకు వచ్చారు. ఎప్పుడూ సెక్యూలరిజం పాటించే సీపీఎం.. ఇప్పుడు హిందువులపై ఈ ప్రేమకు కారణం ఏంటని నిలదీస్తున్నారు.
శబరిమల సంప్రదాయినికి విరుద్ధంగా ఇదే సీపీఎం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. భక్తుల మీద కేసులు పెట్టి వేధిస్తుంది ఇదే సీపీఎం ప్రభుత్వం. వీటికి సమాధానం చెప్పి అయ్య ప్ప భక్తుల సమావేశం పెట్టాలని సీపీఎం ప్రభుత్వాన్ని కేరళలో ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి.
పెండలం ప్యాలెస్ మహారాజు ఆయన నేను అటెండ్ కాను ఈ సమావేశానికి అంటూ సీపీఎంకు షాకిచ్చారు. హిందూ భక్తులపై పెట్టిన 124 క్రిమినల్ కేసులు విత్ డ్రా చేసుకుంటేనే తాను అటెండ్ కాను అంటూ సీపీఎం సర్కార్ కు షాకిచ్చాడు.
సీఎం విజయన్ కు ఇన్నాళ్లు హిందువులపై లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చిందని అందరూ డౌట్ పడుతున్నారు.
అధికారం కోసం హిందూ కార్డు వాడుతున్న కేరళ సీపీఎంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియో చూడొచ్చు.