రామ్స్ కార్నర్రామ్ టాక్Balochistan : చరిత్రలో బెలూచీలకి జరిగిన అన్యాయమేంటో తెలుసా?

Balochistan : చరిత్రలో బెలూచీలకి జరిగిన అన్యాయమేంటో తెలుసా?

Balochistan : బెలూచీల పోరాటం రోజురోజుకు ఉధృతం అవుతోంది. పాకిస్తాన్ సైన్యం వారిని ఎంత అణచివేయాలనిచూసినా.. కూడా వారి పోరాటం పెరుగుతూనే ఉంది. దీనికికారణం ఏంటి? ఎందుకు వారు బలంగా పోరాడుతున్నారు.

అంత పెద్ద సైనిక శక్తి అయిన పాక్ తో వారు ఎందుకు పోరాడుతున్నారు. వారికి అన్యాయం అనాదిగా జరుగుతోంది. బెలూచీలు తాము పాకిస్తానీలం కాదు.. తమకు ప్రత్యేక దేశం కావాలని ఎందుకు బల్లగుద్ది చెబుతున్నారు? చరిత్రలో బెలూచీలకు జరిగిన అన్యాయమే వారిని నిద్రపోనీయకుండా చేస్తోంది.

బెలూచీలది పెద్ద సంస్థానం.. ఇరాన్ లోని సిస్థాన్ ప్రావిన్స్ తోపాటు అప్ఘన్, సింధూలోని కొంత భాగంతో ‘బెలూచీల’ సంస్థానం ఉండేది. అయితే ఇరాన్, అప్ఘన్, పాక్ లకు కొంత ప్రాంతాలను బ్రిటీష్ వారు విడగొట్టి వేరు చేశారు. ఇప్పుడు పాక్ లో మిగిలిందే ‘బెలూచీల’ ప్రాంతం.

చరిత్రలో బెలూచీలకి జరిగిన అన్యాయమేంటో తెలుసా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Indus Water Dispute: సింధూ జలాలు కావలట… పాపం ఇజ్జత్ పోగొట్టుకున్న పాకిస్తాన్

Indus Water Dispute: ఎన్ని రకాలుగా అంతర్జాతీయ వేదికల మీద పరువు పోగొట్టుకున్నప్పటికీ పాకిస్తాన్ తీరు మారదు. సిగ్గు లేదా జీడి గింజ అంటే.. నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహారం...

Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా?

Indus Waters Treaty : సరిహద్దులపై తుపాకులు మోగినప్పుడల్లా ప్రపంచం దృష్టి యుద్ధంపైనే ఉంటుంది. కానీ భారత్–పాకిస్తాన్ మధ్య అసలు పోరు కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు. నీటి బొట్టు కోసం...

Most Popular

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Indus Waters Treaty : భారత్ పాకిస్తాన్ సింధూ నీళ్ళ కొట్లాట గురించి తెలుసుకుందామా?

Indus Waters Treaty : సరిహద్దులపై తుపాకులు మోగినప్పుడల్లా ప్రపంచం దృష్టి యుద్ధంపైనే ఉంటుంది. కానీ భారత్–పాకిస్తాన్ మధ్య అసలు పోరు కేవలం సరిహద్దుల వద్ద మాత్రమే కాదు. నీటి బొట్టు కోసం...

Andhra Pradesh Economy : ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రంపై ఓ విశ్లేషణ

Andhra Pradesh Economy : ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాల్లో నిలకడ వస్తున్న తరుణంలో, అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక బలాలు, బలహీనతలపై పడింది. ఒక వైపు దేశ ఆర్థిక వ్యవస్థలో తనకంటూ...

Semicon 2.0 Mission : సనంద్ ధొలేరా సెమీకాన్ కి మరో ప్రపంచ క్లస్టర్ కాబోతుందా?

Semicon 2.0 Mission : ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం అత్యంత వ్యూహాత్మకమైన పరిశ్రమ ఏదైనా ఉందంటే అది సెమీకండక్టర్ పరిశ్రమ. ఒకప్పుడు చమురు దేశాల భవిష్యత్తును నిర్ణయించినట్లే, ఇప్పుడు చిప్‌ల తయారీ...

Pakistan : పాక్ సైన్యాధక్షుడు ఆసిమ్ మునీర్ మరో డయ్యర్

Pakistan : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అక్కడి ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, జీవన అవసరాల కోసం వీధుల్లోకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే,...