Rahul Gandhi conspiracy: రాహుల్ గాంధీ ఆటంబాబు అయిపోయింది.. ఇప్పుడు హైడ్రోజన్ బాంబు పేలుస్తాడట.. ఇప్పటికే ఆయన బాంబులు పేలలేదు. ఓట్ల చోరీ అని హడావుడి చేసినా దేశ ప్రజలు ఎవరూ పట్టించుకోలేదు. 16 రోజులు బీహార్ లో ర్యాలీ చేసినా ఎవరూ జనం రాలేదు. మీడియా ప్రొజెక్ట్ చేయడంతో కాంగ్రెస్ పరువు పోయింది. కాంగ్రెస్ , రాహుల్ ను జనం నమ్మడం లేదని తేలింది.
ఓట్ల దొంగ.. గద్దె దొంగ అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. మోడీ మూడోసారి ఇల్లీగల్ గా ఓట్ల చోరీ చేసి ప్రధాని అయ్యాడని రాహుల్ గాంధీ కొత్త ఆరోపణలు చేస్తున్నాడు. మోడీ ప్రధానిగా కూర్చోవడం తప్పు అని మాట్లాడుతున్నాడు.
ఇదే నిజమైతే నేపాల్ తరహాలో ఇండియాలో కూడా రాహుల్ గాంధీ కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన బీజేపీ, ప్రధాని మోదీని ఇల్లీగల్ గా ఎన్నికయ్యారని చెప్పడం ఎంత ప్రమాదకర ధోరణి..
నేపాల్ తరహా కుట్రకు రాహుల్ గాంధీ తెరతీసాడా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.