ప్రత్యేకంPM Modi : కొత్త సంవత్సరం మోడీ దక్షిణ భారత యాత్రతో మొదలు

PM Modi : కొత్త సంవత్సరం మోడీ దక్షిణ భారత యాత్రతో మొదలు

PM Modi : కొత్త సంవత్సరం ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు అధికార కార్యక్రమాలకు తోడు ప్రచారంలోనూ దూసుకెళుతున్నారు. నిన్న జరిగిన దక్షిణ భారత యాత్ర మాత్రం ఎన్నికల ప్రచారంలో భాగమే..

ఓ వైపు మోడీ ప్రతీచోటకు వెళ్లి వచ్చే ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేస్తుంటే.. ఇండియా కూటమి ఇంకా సమావేశాలు, సీట్లు, పొత్తుల లెక్కలే తేలడం లేదు. ఇండియా కూటమిలో ఎవరు ఉంటారో, ఉండరో తెలియడం లేదు..

నిన్నటికి నిన్న మోడీ తమిళనాడులో ‘తిరుచారాపల్లి’ విమానాశ్రయాన్ని ప్రారంభించాడు. యూనివర్సిటీలో మాట్లాడారు. న్యూక్లియర్ ప్లాంట్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. తిరుచారపల్లిలో మోడీ అంటూ జనం హోరెత్తించారు. తమిళనాడులో ఇంతటి క్రేజ్ చూస్తుంటే.. బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై ఎప్పుడైతే నియామకం అయ్యాడో అప్పటి నుంచే తమిళనాడులో బీజేపీకి విశేష ప్రాచుర్యం వస్తోంది. మునుపెన్నడూ లేనంత క్రేజ్ వచ్చేసింది.

మోడీ రాక సందర్భంగా బీజేపీ శ్రేణులంతా నిన్న తిరుచారపల్లిని శుభ్రం చేశారు. డీఎంకే ప్రభుత్వం చేయలేని పనిని అన్నామలై బీజేపీ శ్రేణులతో చేయించారు. ఇది బీజేపీకి ప్రజల్లోనూ మంచి పేరు తీసుకొచ్చింది.

కొత్త సంవత్సరం మోడీ దక్షిణ భారత యాత్రతో మొదలుపెట్టిన ఈ ప్రచార పర్వంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక...

Narendra Modi: మోడీ దెబ్బకు మొత్తం మారిపోయింది

Narendra Modi: రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. నిన్నటి వ్యతిరేకులు ఈరోజు స్నేహితులుగా మారడం, వ్యతిరేక పార్టీలు చేతులు కలపడం సాధారణం. లోక్‌సభ, రాజ్యసభ స్వరూపం ఇప్పుడు గత సమావేశాల కంటే చాలా...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Skyroot Aerospace

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...
Thammineni Sitaram

Thammineni Sitaram: తమ్మినేని సీతారాంను కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది..

Thammineni Sitaram: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం కొనసాగారు. ఈయన ఇప్పుడు ఏపీ రాజకీయాలలో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈయన పేరు...
Argentina Vs Spain

Argentina Vs Spain: బలమైన అర్జెంటీనా.. ఓడిపోయింది అందుకే..

Argentina Vs Spain: ఫిఫా వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ విజయం సాధించింది. రెండు జట్లలో కొదమసింహాల లాంటి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో.....