spot_img
HomeతెలంగాణPawan Kalyan - KTR : పవన్ కళ్యాణ్.. కేటీఆర్.. ఓ అన్నాదమ్ముల కథ

Pawan Kalyan – KTR : పవన్ కళ్యాణ్.. కేటీఆర్.. ఓ అన్నాదమ్ముల కథ

Pawan Kalyan – KTR : రాజకీయాల్లో కల్వకుంట వారి రాజకీయాలే వేరు. ఈ విషయం తెలుగు ప్రజలకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు. అవసరం అనిపిస్తే ఎవరితోనైనా ఆ కుటుంబం ఇట్టే కలిసిపోతుంది. అది జగమెరిగిన సత్యం కూడా. బీఆర్ఎస్ పూర్వపు టీఆర్ఎస్ గమనాన్ని పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఎవరితోనూ శాశ్వత శత్రుత్వం పెట్టుకోరు. అలాగని మిత్రులుగా కొనసాగరు. బహుశా వారి ఎదుగుదలకు అదే కారణం ఏమో. తాజాగా యువనేత కేటీఆర్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఉన్న నాయకులంతా తమవారేనంటూ కామెంట్స్ చేశారు. తాజాగా కేటీఆర్ ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ పై కేటీఆర్ విభిన్నంగా కామెంట్స్ చేశారు. తనకు పవన్ అన్నలాంటి వాడని చెప్పుకొచ్చారు. మా మధ్య మంచి రిలేషన్ షిప్ కొనసాగుతోందన్నారు. ఆయనకు సాహిత్యం అంటే ఇష్టమని.. తనకు కొంచెం ఆసక్తి అని చెప్పారు. తమ అభిరుచులు దగ్గరగా ఉంటాయని కూడా గుర్తుచేశారు. చాలా సందర్భాల్లో కలుసుకున్నామని.. తమ అభిప్రాయాలను పంచుకున్నామని వివరించారు.

అయితే ఇదే పవన్ గతంలో కేమరా మెన్ గంగతో రాంబాబు సినిమా తీసినప్పుడు ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండడంతోనే పవన్ నాకు అత్యంత సన్నిహితుడని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. పవన్ సపోర్టు కోసమే కేటీఆర్ పవన్ అనుకూల వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అయితే జన సైనికులు మాత్రం పవన్ పై కేటీఆర్ చూపుతున్న అభిమానానికి ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా అన్నదమ్ముల కథ అంటూ పోస్టు చేస్తున్నారు. ఇవి వైరల్ అవుతున్నాయి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Perni Nani

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
YS JaganMohan Reddy

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...
Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper