Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » News » The makers are planning to release devara in japan on march 28th next year

Devara Movie : జపాన్ లో ‘దేవర’ క్రేజ్ ఈ రేంజ్ లో ఉందా..? ‘రంగస్థలం’ జపాన్ క్లోజింగ్ కలెక్షన్స్ ని దేవర దాటేస్తుందా!

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున జపాన్ మొత్తం గ్రాండ్ గా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ జపాన్ రిలీజ్ ని మూవీ టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం.

Written By:Vishnu Teja, Updated On : December 27, 2024 / 09:37 PM IST
  • OKTelugu FaceBook
  • OKTelugu Twitter
  • OKTelugu whatsapp
  • OKTelugu Telegram
The Makers Are Planning To Release Devara In Japan On March 28th Next Year

Devara Movie In Japan

Follow us on

OKTelugu google news OKTelugu Facebook OKTelugu Instagram OkTelugu Youtube OKTelugu Telegram

Devara Movie :  బాహుబలి సిరీస్ తర్వాత మన టాలీవుడ్ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. #RRR చిత్రం తో ఆ గుర్తింపు తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా చైనా దేశం లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ సలార్ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేస్తే దాదాపుగా 30 మిలియన్ జపనీస్ డాలర్స్ ని వసూలు చేసింది. అదే విధంగా గత ఏడాది రామ్ చరణ్ రంగస్థలం చిత్రాన్ని భారీ లెవెల్ లో విడుదల చేస్తే దాదాపుగా 45 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. #RRR చిత్రం తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన ఇండియన్ సినిమా ఇదే. ఇప్పుడు ఈ రికార్డు ని బద్దలు కొట్టేందుకు ఎన్టీఆర్ దేవర చిత్రం సిద్ధంగా ఉంది.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున జపాన్ మొత్తం గ్రాండ్ గా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ జపాన్ రిలీజ్ ని మూవీ టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. #RRR చిత్రానికి ఏ విధంగా అయితే మూవీ టీం మొత్తం కలిసి జపాన్ లో ప్రొమోషన్స్ చేసారో, ఈ చిత్రానికి కూడా ఆ రేంజ్ ప్రొమోషన్స్ ని ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ సుమారుగా నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది. ఈ రేంజ్ ప్రొమోషన్స్ చేస్తే ఈ చిత్రం ‘రంగస్థలం’ ని మాత్రమే కాదు, #RRR ని కూడా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ #RRR కి ముందు నుండే జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన బాద్షా చిత్రం ఇక్కడ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

అయితే మధ్యలో యమదొంగ, సింహాద్రి వంటి చిత్రాలను అక్కడ రిలీజ్ చేసారు కానీ, వాటికి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ప్రభాస్ కల్కి చిత్రం జపాన్ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రం గానే వచ్చింది. వాస్తవానికి మూవీ టీం పెద్ద ఎత్తున ప్రొమోషన్స్ చేయాలని అనుకుంది. కానీ ప్రభాస్ కాళ్లకు గాయం అవ్వడం వల్ల జపాన్ కి వెళ్లలేకపోయాడు. దీంతో ప్రొమోషన్స్ ప్లాన్స్ మొత్తం అట్టకెక్కింది. ఒకవేళ ఈ చిత్రానికి ప్రొమోషన్స్ సరైన రీతిలో చేసి విడుదల చేసుంటే పెద్ద హిట్ అయ్యేందని ట్రేడ్ పండితుల అభిప్రాయం. చూడాలి మరి భవిష్యత్తులో ‘దేవర’ చిత్రానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అనేది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2 ‘ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు.

Vishnu Teja

Vishnu Teja Author - OK Telugu

Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Read More

Web Title: The makers are planning to release devara in japan on march 28th next year

Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com

Tags
  • Devara Movie
  • Devara Movie Crazy in Japan
  • Entertainment News
  • Jr NTR
Follow OKTelugu on WhatsApp

Related News

Retro Movie OTT : అప్పుడే ఓటీటీ లోకి ‘రెట్రో’..హీరో సూర్య కి ఇది ఘోరమైన అవమానం!

Retro Movie OTT : అప్పుడే ఓటీటీ లోకి ‘రెట్రో’..హీరో సూర్య కి ఇది ఘోరమైన అవమానం!

Star Heroine: ఇండస్ట్రీలో నలుగురు స్టార్ హీరోలతో ఎఫైర్.. చివరకు పెళ్లి క్యాన్సిల్ అయ్యి 42 ఏళ్ళు వచ్చిన సింగిల్ గా.. ఎవరంటే..

Star Heroine: ఇండస్ట్రీలో నలుగురు స్టార్ హీరోలతో ఎఫైర్.. చివరకు పెళ్లి క్యాన్సిల్ అయ్యి 42 ఏళ్ళు వచ్చిన సింగిల్ గా.. ఎవరంటే..

Viral Photo : అప్పట్లో సైడ్ డాన్సర్.. ప్రస్తుతం సినిమాలలో క్రేజ్ ఉన్న హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Viral Photo : అప్పట్లో సైడ్ డాన్సర్.. ప్రస్తుతం సినిమాలలో క్రేజ్ ఉన్న హీరోయిన్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Aadipurush : ‘ఆదిపురుష్’ చిత్రం చూశాక..నాకొడుకు నాతో మాట్లాడడం మానేసాడు – సైఫ్ అలీ ఖాన్

Aadipurush : ‘ఆదిపురుష్’ చిత్రం చూశాక..నాకొడుకు నాతో మాట్లాడడం మానేసాడు – సైఫ్ అలీ ఖాన్

Jr NTR and Nelson : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా..?

Jr NTR and Nelson : జూనియర్ ఎన్టీఆర్ – నెల్సన్ కాంబోలో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనా..?

SS Rajamouli : మహేష్ బాబు కోసం డిఫరెంట్ ఫైట్ సీక్వెన్స్ ను రెడీ చేసిన రాజమౌళి…

SS Rajamouli : మహేష్ బాబు కోసం డిఫరెంట్ ఫైట్ సీక్వెన్స్ ను రెడీ చేసిన రాజమౌళి…

Photo Story : ఒకప్పుడు అన్ని భాషలలో స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్.. కానీ వ్యక్తిగత జీవితంలో ఊహించని ఘటన..

Photo Story : ఒకప్పుడు అన్ని భాషలలో స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్.. కానీ వ్యక్తిగత జీవితంలో ఊహించని ఘటన..

Retro : రెట్రో సినిమా సూర్య చేయాల్సింది కాదా..?

Retro : రెట్రో సినిమా సూర్య చేయాల్సింది కాదా..?

Retro VS Hit3 : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘రెట్రో’ వసూళ్లు..బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్న ‘హిట్ 3’

Retro VS Hit3 : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘రెట్రో’ వసూళ్లు..బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్న ‘హిట్ 3’

ఫొటో గేలరీ

Krithi Shetty: కిరాక్ అనిపిస్తున్న కృతి శెట్టి ఫోటోలు.. చూస్తే మతిపోవాల్సిందే..

Krithi Shetty Stunning Instagram Pictures

Photo Gallery: ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు మాత్రం సూపర్ హీరోయిన్..

Anikha Surendran Latest Saree Pics

Shraddha Das : ఏం అందం.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Shraddha Das Shraddha Das Latest Photos Going Viral On Social Media

Eesha Rebba: చాక్లెట్ కలర్ డ్రెస్ వేసుకుని చాక్లెట్ లా ఊరిస్తున్న ఈషా

Eesha Rebba Chocolate Color Dress Photos

Anasuya : ఏం అందం సామీ.. చీరల్లో అప్సరసలా కనిపిస్తున్న అనసూయ

Anasuya Anasuya Looks Like An Apsara In A Saree

Ashu Reddy : పొట్టి స్కర్టు రెండు జడలు.. అదిరిందిగా అషు..

Ashu Reddy Ashu Reddy Latest Photos Are Going Viral On Social Media

Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ..

Deepthi Sunaina Latest Photos Go Viral
OKTelugu
Follow Us On :
  • OKTelugu google news
  • OKTelugu youtube
  • OKTelugu instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OKTELUGU 2025 All rights reserved.