మరుగుదొడ్డిని వినియోగించుకుంటే కొంత డబ్బులు వసూలు చేస్తారు. కానీ దక్షిణకొరియాలో మాత్రం తిరిగి మనకే నగదు ఇస్తున్నారు. ఉల్సాన్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పట్టణ, పర్యావరణ ఇంజీరింగ్ ప్రొఫెసర్ గా విధులు నిర్వర్తించే చో జై-వూన్ ఓ మరుగుదొడ్డిని రూపొందించారు. ఇందులో మనుషుల మల విసర్జనను ఉపయోగించి బయోగ్యాస్, ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మరుగుదొడ్లను స్థానిక ప్రజలు వాడేలా ప్రోత్సహించేందుకు తిరిగి కొంత నగదు చెల్లిస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: If you use the toilet there you will be paid
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com