spot_img
Homeఅత్యంత ప్రజాదరణచిరు ‘ఆచార్య’లో రాంచరణ్ షాకింగ్ లుక్ రిలీజ్

చిరు ‘ఆచార్య’లో రాంచరణ్ షాకింగ్ లుక్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతరామరాజుగా అలరిస్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్… తన తండ్రి చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిగ్గజ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాంచరణ్ ఫస్ట్ లుక్ ను తాజాగా చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది.

Also Read: మహేష్ బాబు గ్లామర్ సీక్రెట్ చెప్పిన మంచు విష్ణు

ఈ స్పెషల్ పోస్టర్ లో రాంచరణ్ వెనుక నుంచి మాత్రమే కనిపిస్తున్నారు. ఇందులో రాంచరణ్ మెడలో రుద్రాక్ష.. చెవికి పోగుతో కనిపించారు. అచ్చం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తరహాలో రాంచరణ్ ఉండగా.. రుద్రాక్ష ఒకటి అదనంగా ఉంది.

ఈ సినిమాలో రాంచరణ్ ‘సిద్ధా’ అనే పాత్రలో కనిపించనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘మన సిద్ధాకు ‘ఆచార్య సెట్ లోకి స్వాగతం పలుకుతున్నాం.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ షూట్ లో పాల్గొంటున్నారు’ అని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ వెల్లడించింది.

Also Read: సింగర్ సునీత భర్త ఆస్తుల ఎంతో తెలుసా?

నక్సలైజ్ జీవిత కథ ఆధారంగా యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా కొణిదెల, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నటుడు సోనూ సూద్ ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న రాంచరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Oktelugu Epaper