spot_img
Homeలైఫ్ స్టైల్Ration Cards:  రేషన్ కార్డును పోగొట్టుకున్నారా.. డూప్లికేట్ కార్డును ఏ విధంగా పొందాలంటే?

Ration Cards:  రేషన్ కార్డును పోగొట్టుకున్నారా.. డూప్లికేట్ కార్డును ఏ విధంగా పొందాలంటే?

Ration Cards: ప్రజలకు అవసరమైన ఎన్నో ముఖ్యమైన కార్డులలో రేషన్ కార్డు కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలని భావించే వాళ్లకు ఎంతో అవసరమైన డాక్యుమెంట్లలో రేషన్ కార్డు కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో రేషన్ కార్డును పోగొట్టుకోవడం వల్ల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సులభంగానే రేషన్ కార్డును తిరిగి పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.

Ration Cards:
Ration Cards:

రేషన్ కార్డును పోగొట్టుకున్న వాళ్లు కొత్త రేషన్ కార్డును పొందాలంటే మొదట ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి. ఒక్కో రాష్ట్రానికి ఈ వెబ్ సైట్ వేరుగా ఉంటుందనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత సంబంధిత వెబ్ సైట్ లో డూప్లికేట్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా సులభంగా డూప్లికేట్ రేషన్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read:  చైతూ-ధనుష్ విడాకులు..దర్శకుడు శేఖర్ కమ్ముల చేసిన తప్పేంటి?

డూప్లికేట్ రేషన్ కార్డును పొందడానికి అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయడం ద్వారా సులభంగా రేషన్ కార్డును పొందవచ్చు. ఆఫ్ లైన్ లో కూడా రేషన్ కార్డును సులభంగా పొందే అవకాశం ఉంటుంది. జిల్లా ఫుడ్ సప్లయిస్ కంట్రోలర్ ఆఫీస్ కు వెళ్లడం ద్వారా రేషన్ కార్డును పొందే అవకాశం పొందవచ్చు. జిల్లా ఫుడ్ సప్లయిస్ కంట్రోలర్ ఆఫీస్ కు వెళ్లిన సమయంలో రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకెళ్లాలి.

డిపో హోల్డర్ రిపోర్ట్, పెనాల్టీ ఫీజుల రశీదులతో పాటు కుటుంబ సభ్యుల ఫోటోగ్రాఫ్ లను సబ్మిట్ చేయడం ద్వారా సులభంగా కొత్త రేషన్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇచ్చిన సమాచారాన్ని వెరిఫై చేసి సులభంగా డూప్లికేట్ రేషన్ కార్డును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper