HomeతెలంగాణRation Card : యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..రేషన్ కార్డు ఉంటే చాలు 18...

Ration Card : యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..రేషన్ కార్డు ఉంటే చాలు 18 ఏళ్ళు దాటిన వారికి రూ.10 లక్షలు లోన్…

Ration Card :  ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం  ప్రజలను దృష్టిలో పెట్టుకొని అనేక పథకాలను అమలులోకి తీసుకొచ్చింది. రైతులకు భరోసా కల్పిస్తూ,మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తూ ఇలా అనేక రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకోని వచ్చింది.ఇదే క్రమంలో నిరుద్యోగుల కోసం కూడా ఒక అద్భుతమైన శుభవార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.బాగా చదువుకొని ప్రస్తుతం ఉపాధి లేకుండా సతమతమవుతున్న వారి కోసం ఒక కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  ప్రస్తుతం తాజాగా ఉపాధి లేకుండా సతమతమవుతున్న గ్రామీణ యువతకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది.వివిధ రకాల పనులలో శిక్షణ ఇచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ధేయంగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది.  గ్రామీణ యువతకు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ అందజేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఎంతో అండగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వరంగల్ జిల్లా హసన్ పర్తి సంస్కృతి విహార్ లో ఉంది. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థ ముందుకు వెళుతుంది. ఈ సంస్థ డైరెక్టర్ రవి మాట్లాడుతూ నేటి యువతను స్వయం ఉపాధి బాటలో చైతన్యవంతులను చేసి వాళ్లు తమకు తాము స్వయం ఉపాధి ద్వారా జీవితంలో స్థిరపడాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చదువుకున్న చాలామంది చాలా కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నిరుద్యోగులుగా ఉన్నారు.

అటువంటి వారికోసం నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో 1982 వీరేంద్ర హెగ్డే అనే వ్యక్తి కర్ణాటకలో ఈ సంస్థను స్థాపించడం జరిగింది.ఇక 2002 లో వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా 13 వేలకు పైగా అభ్యర్థులకు శిక్షణ అందించగలిగారు. 36 రకాల శిక్షణ కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా అందించనున్నారు. బ్యూటీ పార్లర్ నిర్వహణ, టైలరింగ్, సెల్ ఫోన్ రిపేరింగ్, సెల్ఫోన్ సర్వీసింగ్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, హౌస్ వైరింగ్, టీవీ టెక్నీషియన్, సీసీటీవీ సెక్యూరిటీ అలారం, స్మోక్ డిటెక్టర్ ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్, టూవీలర్ మెకానిక్, అగర్బత్తి తయారీ, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, ప్లంబింగ్, శానిటరీ పనులు ఇలా 36 రకాల కార్యక్రమాలకు ఈ సంస్థ నుంచి శిక్షణ అందిస్తున్నారు.

ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్ర ద్వారా అనేక మంది నిరుద్యోగులు లభి పొందుతారని తెలుస్తుంది.ఈ సంస్థ నుంచి అనేక పనులలో శిక్షణ తీసుకోని నిరుద్యోగులు ఉపాధి పొందాలని ఈ సంస్థ వారి ప్రధాన ధ్యేయం.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper