spot_img
Homeఎడ్యుకేషన్Jobs: పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. ఎలా అంటే?

Jobs: పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. ఎలా అంటే?

Jobs: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నిరుద్యోగులకు తీపికబురు అందించడంతో పాటు అప్రెంటీస్‌ల ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 2422 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. rrccr.com/tradeapp/login వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2022 సంవత్సరం జనవరి 17వ తేదీన రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలైంది.

Jobs
Jobs

2022 సంవత్సరం ఫిబ్రవరి 16 ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడంతో సాధారణ ఉద్యోగాలతో పోల్చి చూస్తే ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read:  భర్త పోయాక వివాహిత మెట్టెలు, గాజులు తీసివేయడం వెనకున్న కారణం తెలుసా..?

మొత్తం ఉద్యోగ ఖాళీలలో ముంబై క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 1659 కాగా భుసావల్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 418గా ఉంది. పూణే క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 152 కాగా నాగ్‌పూర్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 114, షోలాపూర్ క్లస్టర్‌లోని పోస్టుల సంఖ్య 79గా ఉంది. గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.

15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటే 50 శాతం మార్కులతో ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐడీ లేదా పాస్ వర్డ్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేసి దరఖాస్తు రుసుమును చెల్లించాలి. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడం సాధ్యమవుతుంది.

Also Read: పక్కరాష్ట్రంలో పీవీపీ రౌడీయిజం.. ఏం ధైర్యం రాజా నీది?

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper