spot_img
Homeలైఫ్ స్టైల్Why Ash Color Is In White: నల్లగా ఉంటుంది, కాలితే తెల్లగా...

Why Ash Color Is In White: నల్లగా ఉంటుంది, కాలితే తెల్లగా మారుతుంది.. ఏమిటో తెలుసా అది ?

Why Ash Color Is In White: ఇలాంటిది విన్నప్పుడు అసలు అదేమిటి ? అని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలైతే బాగా ఉత్సాహం చూపిస్తారు. పైగా ఆసక్తిని కలిగిస్తూ విజ్ఙాణాన్ని అందించే వార్త అయితే.. మరింత ఆసక్తిని కనబరుస్తారు . ఇంతకీ.. నల్లగా ఉండి.. కాలిన తర్వాత తెల్లగా మారేది ఏమిటో తెలుసా…? బొగ్గు.

Why Ash Color Is In White
Why Ash Color Is In White

అవును, బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద మాత్రం తెల్లగా ఉంటుంది. ఎందుకో తెలుసా ?

బొగ్గులో కార్బన్‌ కణాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా కార్బన్‌ కణాలు రంగు నలుపు. అయితే, బొగ్గును కాల్చినపుడు.. ఆ కార్బన్‌ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసిపోతుంది. అప్పుడు అది కార్బన్‌ డై ఆక్సైడ్‌ గా రూపాంతరం చెందుతుంది. పైగా బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్‌ కణాలతో పాటు కార్బన్‌, హైడ్రోజన్‌ కలిసి ఉండే హైడ్రోకార్బన్‌ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

Also Read:  క‌ర్నూలు జ‌న‌సేన ఆఫీసుకు తాళం.. అన్నంత ప‌ని చేసిన వైసీపీ నేత‌లు

అయితే, బొగ్గును కాల్చే సమయంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఏర్పడుతుంది. దాని కారణంగా అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్‌, కార్బన్‌ లుగా విడిపోతాయి. అంతటితో ఆగవు అండోయ్.. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసిపోయి కార్బన్‌డై ఆక్సైడ్‌ వాయువుగా మారుతుంది. ఇక హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసిపోయి నీటి ఆవిరిగా మారిపోతుంది.

Why Ash Color Is In White
Why Ash Color Is In White

ఇక మిగిలిపోయిన ఖనిజ లవణాలలోని ఖనిజాలు.. ఆక్సిజన్‌తో బాగా కలిసిపోయి.. ఖనిజ ఆక్సైడ్లుగా మారుతుంది. మొత్తమ్మీద ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్లే.. కాలిపోయిన బొగ్గు తెల్లని పొడిగా బూడిద రూపంలోకి వస్తోంది.

Also Read:  జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper