Homeపండుగ వైభవంGudimallam Lingam: ప్ర‌పంచంలోనే పురాత‌న శివ‌లింగం ఇదే.. తిరుప‌తికి ద‌గ్గ‌ర‌లోనే

Gudimallam Lingam: ప్ర‌పంచంలోనే పురాత‌న శివ‌లింగం ఇదే.. తిరుప‌తికి ద‌గ్గ‌ర‌లోనే

Gudimallam Lingam: హిందువుల‌లో ప‌ర‌మ‌శివుడిని ఎంత భ‌క్తితో పూజిస్తారో అంద‌రికీ తెలిసిందే. హిందువుల ప్ర‌ధాన దేవుళ్ల‌లో శివుడు మొద‌టి స్థానంలో ఉన్నాడు. కేవ‌లం ఇండియాలోనే కాదండోయ్‌.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా శివుడికి చాలా గుడులు ఉన్నాయి. అయితే అప్పుడ‌ప్పుడు పురాత‌న విగ్ర‌హాలు, గుడులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉన్నాం.

The Largest Shiva Lingam In The World
The Largest Shiva Lingam In The World

కాగా ఇప్పుడు మ‌న తిరుప‌తికి ద‌గ్గ‌ర‌లో ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న విగ్ర‌హం ఒక‌టి ఉంది. దాని గురించిన విశేషాల‌ను తెలుసుకుందాం. తిరుమ‌ల దేవ‌స్థానానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న గుడిమ‌ల్లం ఏరియాలో ఈ పురాత‌న విగ్ర‌హం ఉంది. రేణిగుంట ఏరియా నుంచి ఈ పురాత‌న విగ్ర‌హాన‌కిఇ దాదాపు 10 కిలోమీట‌ర్లు దూరం ఉటుంది.

Also Read:  పవన్ కళ్యాణ్ యే సీఎం.. టీడీపీని డిఫెన్స్ లో పడేసిన సోము వీర్రాజు

ఒక‌వేళ తిరుప‌తి నుంచి నేరుగా వెళ్లే వారికి మాత్రం 20 కిలోమీట‌ర్ల దూరం వ‌స్తుంది. ఇక్క‌డు కొలువు దీరిన శివ‌య్య‌.. మ‌న‌కు భిన్న ఆకృతిలో ద‌ర్శ‌నం ఇస్తాడు. ఇక ఈ పురాత‌న లింగంమీద ప‌ర‌మ‌శివుడి బొమ్మను చెక్కిన‌ట్టు మ‌న‌కు క‌నిపిస్తుంది. అయితే ఈ శివ‌లింగం ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న‌మైన‌దిగా చెబుతున్నారు పురాత‌న వ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు.

ఈ విగ్ర‌హం క్రీస్తు పూర్వం 3వ శ‌తాబ్లంకు చెందిన‌ద‌ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం ఆ శివ‌లింగాన్ని క్రీస్తు శ‌కం 2వ శతాబ్దంలోనిదిగా వివ‌రిస్తున్నారు. అయితే ఈ శివ‌లింగం మాత్రం ఇత‌ర లింగాల‌కంటే కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. అందుకే ఇది మిగ‌తా ఆల‌యాల కంటే చాలా ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకుంది.

The Largest Shiva Lingam In The World
The Largest Shiva Lingam In The World

కాగా ఇలాంటి పురాత‌న శివ‌లింగాలు ప్ర‌పంచ‌లో ఇంకో రెండు ఉన్నాయంటున్నారు. అందులో ఒక‌టి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌ధుర మ్యూజియంలో ఉండ‌గా.. దాన్ని దాన్ని భీత లింగం అని పిలుస్తుంటారు. రెండోది అమెరికాలోని ఫిల‌డెల్ఫియా మ్యూజియంలో ఉంది. ఇది కూడా మొద‌ట్లో మ‌ధుర‌లోనే ఉండేది. కానీ పూర్వం త‌ర‌లిపోయింది. ఇలాంటి పురాత‌న శివ‌లింగాలు ప్ర‌స్తుతం మూడు ఉన్నాయి.

Also Read:  మోడీ సార్ బాదుడు మొదలెట్టాడు.. వామ్మో గ్యాస్‌.. మళ్లీ పెట్రో మంటలు

Recommended Video:

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper