spot_img
Homeబిజినెస్National Pension System: నెలకు రూ.4,500 పెట్టుబడితో రూ.51,000 పెన్షన్.. ఎలా అంటే?

National Pension System: నెలకు రూ.4,500 పెట్టుబడితో రూ.51,000 పెన్షన్.. ఎలా అంటే?

National Pension System : మనలో చాలామంది భవిష్యత్తు గురించి పొదుపు చేయడానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తు గురించి ఆలోచించని పక్షంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటినుంచి పొదుపు చేయని పక్షంలో చివరి వయస్సులో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే రిటైర్మెంట్ గురించి ఆలోచించే వాళ్లకు మాత్రం జాతీయ పెన్షన్ సిస్టమ్ రిటైర్మెంట్‌ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు.

National Pension System
National Pension System

ఈ స్కీమ్ లో ప్రస్తుతం నెలకు 4,500 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెలకు 51,848 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. కనీసం 21 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చేవరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: Highest Bodyguard Salary In Bollywood: ఏ హీరో బాడీగార్డ్ ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా ?

ఈ స్కీమ్ లో మొత్తం 21.06 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీపై 2.59 కోట్ల రూపాయల ఫండ్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా రిటైర్ అయిన తర్వాత ఏకంగా నెలకు 51,848 రూపాయల పెన్షన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే డబ్బులకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయని చెప్పవచ్చు.

ఎన్‌పిఎస్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రతి నెలా డబ్బులు పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: Suman on Y S Jagan Govt: ఇంకో రెండు సార్లు జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ట‌.. సుమ‌న్‌పై విరుచుకుప‌డుతున్న నెటిజ‌న్లు..!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper