కోరమాండల్ ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ మంత్రి హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లారు. సహాయక చర్యలను అనుక్షణం దగ్గర ఉండి పర్యవేక్షించారు. రైల్వే శాఖ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఖమ్మం పోలీసులు మానస ఆత్మహత్య సమాచారం రావడంతోనే వెంటనే అప్రమత్తమయ్యారు. పైగా ఇది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన మెడికల్ కాలేజీ కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా కేసు విచారణ చేశారు. అయితే మానస చదువులో మహా చురుకు.
కోరమాండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి డ్రైవర్ తప్పిదం కాదని చెబుతున్న రైల్వే శాఖ.. ఆ ప్రమాదానికి వేగం కూడా కారణం కాదని వివరిస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం తలెత్తినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే శాఖ చెబుతోంది.
రైల్వే వర్గాల సమాచారం ప్రకారం ప్రమాదం జరిగేందుకు కొద్దిసేపటి ముందు ఆన్లైన్లో మరమ్మతులు జరిగాయి. అది కూడా సిగ్నల్ పాయింట్ వద్ద పనులు చేశారు.
సమ్మర్ హాలిడేస్ కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థులు తిరిగి హాస్టల్కు రాగా.. వారి బట్టలు, సామాన్లు కనిపించలేదు. ఈ విషయం గురించి సిబ్బందిని అడగగా వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కడ ఏ సభ జరిగినా.. భారతీయ జనతా పార్టీని, ఆ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి.. తొలిసారిగా వారి ఊసు ఎత్తకుండా మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
సంగీత కేవలం పాకిస్థాన్లోని హిందూ మహిళగా మాత్రమే కాకుండా.. భారతదేశంలో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉంది. ఈమె దివంగత భారతీయ నటి ‘జియా ఖాన్’కు అత్త.
ఫస్ట్ మీటింగ్ లోనే సీట్ల సర్దుబాటు వచ్చే అవకాశమే లేదని రెండు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది పొత్తు విచ్ఛిన్నానికి జరుగుతున్న కుట్రగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నాయి.
జగనన్నకు చెబుతాం అంటే.. జనాలు ముందుకు రాని దుస్థితి. ఒక వేళ కాల్ సెంటర్ కు ఫిర్యాదుచేస్తే ఎటువంటి రిప్లయ్ వస్తుందోనన్న అనుమానం ప్రజల్లో బలంగా ఉంది. అనవసరంగా లేనిపోని సమస్యలెందుకని సాహసించడం లేదని చెబుతున్నారు.
ఇక్కడే ఒక ట్విస్టు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చర్యలను టీవీ5 తప్పుపట్టడమే ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ రెండు ఛానెళ్లు ఎల్లో మీడియాకు చెందినవే. అటువంటి ఎందుకీ అంతర్యుద్ధమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీఆర్పీ రేటింగ్ లో ఏబీఎన్ వెనుకబడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
దేశంలో ఉన్న ప్రముఖ నదుల్లో గంగానది ఒకటి. బీహార్ రాష్ట్రంలో ఖగారియా, అగువాని ప్రాంతాల మధ్య ఖగారియా జిల్లాలో గంగానదిపై బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీనికి సుల్తాన్ గంజ్ అని పేరు పెట్టారు.
తారక్, లోకేష్ లు కలిసే చాన్స్ కూడా లేదని తేల్చారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టు.. ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతుందని నరసింహరావు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. నెట్టింట్లో ఇది తెగ వైరల్ అవుతోంది.
ఇప్పటివరకూ పాలన కేంద్రంగా నార్త్ సౌత్ బ్లాక్ కార్యాలయాల్లో ఈ అతిపెద్ద మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నారు. బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటిదాకా మూడు అంతస్తుల్లో 900కు పైగా గదులు ఉన్నాయి. సెంట్రల్ విస్తా పూర్తయ్యాక ప్రారంభమయ్యాక.. నార్త్ సౌత్ బ్లాక్ లను తరలించి వీటిల్లో అతిపెద్ద మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారు.
కాగల కార్యం గందర్వులు తీర్చిన చందంగా బీజేపీని రేసు నుంచి ఎలా తప్పించాలా అని చూస్తున్న కేసీఆర్కు టీడీపీ రూపంలో ఉపశమనం లభించింది. దీంతో ఈసారి ఓటమి తప్పదా అన్న సందిగ్ధంగో ఉన్న కేసీఆర్ నెత్తిన చంద్రబాబు పాలుపోశారన్న చర్చ మొదలైంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైపు సానుకూల పవనాలు వీస్తున్న నేపథ్యంలో.. అనూహ్యంగా కొంతమంది భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుండడం, బండి సంజయ్ తో మంతనాలు జరుపుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
తెలుగు దేశం పార్టీతో పొత్తు అంటే కచ్చితంగా కేసీఆర్ సెంటిమెంట్ ని రాజేసి 2018 నాటి కాంగ్రెస్ పరిస్థితులనే బీజేపీకి కలుగజేస్తారు అన్న భయం కాషాయదళానికి వెంటాడుతోంది.
ఇకకులాల కార్పొరేషన్ల చైర్మన్లకు గౌరవవేతనంతోపాటు కారు, వసతి, అలవెన్సుల కింద టీడీపీ హయాంలో ప్రతినెలా రూ.2 లక్షలకు పైగా చెల్లించేవారు. వైసీపీ సర్కారు ఈ మొత్తాన్ని చైర్మన్కు రూ.80వేలు, డైరెక్టర్లకు రూ.30వేలు మాత్రమే చెల్లిస్తోంది.