Homeఎడ్యుకేషన్Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌లో 85 ఉద్యోగ ఖాళీలు.. బీటెక్ అర్హతతో?

Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌లో 85 ఉద్యోగ ఖాళీలు.. బీటెక్ అర్హతతో?

Jobs: హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 85 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ విడుదల కాగా అర్హ త, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఏరోనాటికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగాలలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. ఎలక్ట్రానిక్స్‌, ప్రొడక్షన్‌, సివిల్‌, హెచ్‌ఆర్‌, లీగల్‌, ఫైనాన్స్‌, ఇతర విభాగాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

2022 సంవత్సరం మార్చి 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. https://hal-india.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు, వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2022 సంవత్సరం మార్చి 2వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని సమాచారం అందుతోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

1 COMMENT

  1. […] Sonu-Sood: కరోనా కాలంలో చేసిన సేవకు గానూ కలియుగ కర్ణుడు అంటూ సోనూసూద్‌ కి నెటిజన్లు ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఇక పంజాబ్ వాళ్ళు అయితే సోనూ మా ‘పంజాబ్ ఐకాన్‌’ అని ప్రకటించుకున్నారు కూడా. మొత్తానికి ఈ హెల్పింగ్ స్టార్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశాడు. త్వరలో మీ అందరి ముందుకు ఫన్, మస్తీతో రాబోతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఈ రియల్ హీరో. సోనూసూద్ ఇంతకాలం తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయిన ఆయన మొదటిసారి ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular