spot_img
Homeలైఫ్ స్టైల్House Vastu : వాస్తు ప్రకారం ఇల్లు ఉండాలంటే ఏం చేయకూడదో తెలుసా?

House Vastu : వాస్తు ప్రకారం ఇల్లు ఉండాలంటే ఏం చేయకూడదో తెలుసా?


House Vastu :
మనం ఇల్లు కట్టుకోవాలన్నా స్థలం కొనుక్కోవాలన్నా వాస్తు ఉందో లేదో చూసుకుంటాం. పక్కా వాస్తు ప్రకారం ఉండకపోతే ఇల్లు కట్టుకోవడానికి వెనకాడతాం. వాస్తు పద్ధతులు అన్ని సక్రమంగా ఉంటేనే ఇల్లు కట్టుకుంటాం. లేదంటే సమస్యలు ఎదర్కోవాల్సి వస్తుంది. వాస్తుకున్న ప్రాధాన్యం అలాంటిది. వాస్తు ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. వాస్తు లెక్కల ప్రకారం ఉండేలా జాగ్ర్తత్తలు తీసుకుంటున్నారు. లేకపోతే ఇల్లు నిర్మించుకోవడమే వాయిదా వేసుకుంటున్నారు. వాస్తు ప్రకారం అన్ని సక్రమంగా ఉండాలంటే వీటిని పాటించాలి.

గది ఆకారాలు

మనం నిర్మించుకునే గదుల ఆకారాలు ప్రధానమైనవి. గదుల ఆకారాలు చతురస్రం లేదా దీర్ఘ చతురాస్రాకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఎల్ ఆకారంలో కూడా ఉంచుకోవడం మంచిది. ఇలా గదుల ఎంపికలో కూడా వాస్తు చూసుకుంటాం. వాస్తు పద్ధతులు సరిగా లేకపోతే మనకు నష్టాలు వస్తాయి. అందుకే గదుల నిర్మాణం ఇలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులే.

కిటికీల ఎంపిక

కిటికీల ఎంపికలో కూడా వాస్తు చూసుకోవాలి. ద్వారాలు ఎన్ని ఉంటాయో కిటికీలు కూడా అన్ని ఉండేలా చూసుకోవడం మంచిది. లేదంటే వాస్తు ప్రకారం లేనట్లే. గదులకు వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. గాలి, వెలుతురు లేని ఇల్లు కూడా వాస్తు ప్రకారం లేనట్లుగానే చూస్తారు. ఇలా వాస్తు ప్రకారం మన ఇంటికి కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి.

మొక్కలు

ఇంటి ఆవరణలో మనం పెంచుకునే మొక్కలు కూడా మన వాస్తు పద్ధతులను తెలియజేస్తాయి. ఇంటి ఆవరణలో అందమైన పూల మొక్కలు ఉంటే మన ఇంటికి వాస్తు లోపం లేనట్లుగా భావించొచ్చు. ఇలా ఇంటికి కిటికీలు కూడా బాగుండేలా జాగ్ర్తత్తలు తీసుకోవడం మంచిది.

లీకేజీలు లేకుండా..

మన ఇంట్లో ఉండే నీటి పైపులు లీకేజీలు లేకుండా చూసుకోవాలి. లీకేజీ ఉంటే మన ఇంటికి నష్టమే. అందుకే వాస్తు ప్రకారం ఇల్లు ఉండాలంటే నీటి లీకేజీలు లేకుండా జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలో నీటి లీకేజీలు ఉండకుండా చూడాలి. లీకేజీలు ఉంటే వాటిని తక్షణమే మరమ్మతులు చేయించుకోవాలి.

మెటల్ ఫర్నీచర్

ఇంట్లో ఏర్పాటు చేసుకునే ఫర్నీచర్ కూడా సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. చెక్కతో తయారు చేసిన ఫర్నీచర్ ఉంటే మంచిది. మెటల్ తో తయారు చేసినవి వాడుకుంటే ఆర్థిక ఇబ్బందులు రావడం ఖాయం. దీంతో మన ఇల్లుకు వాస్తు ప్రకారం అన్ని ఉండాలంటే మెటల్ ఫర్నీచర్ ను వాడకపోవడమే మంచిది. ఎప్పుడు కూడా చెక్కతో తయారు చేసుకున్న వాటిని తీసుకుంటే ప్రయోజనం.

ఇలా ఇంటికి వాస్తు పరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. ఈ నేపథ్యంలో వాస్తు పద్ధతులు పాటించకపోతే కష్టాలు రావడం సహజం. అందుకే వాస్తు ప్రకారం మన ఇంటిని నిర్మించుకోవడానికి మొగ్గు చూపుతాం. ఇలా వాస్తు చిట్కాలు పాటించి మన ఇంటిని సురక్షితంగా ఉంచుకునేందుకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

CBI Probe into Kaleshwaram Project

Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్‌ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!

Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్‌ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Oktelugu Epaper