spot_img
Homeలైఫ్ స్టైల్cool the wife : అలక మంచం ఎక్కిన భార్యామణిని కూల్ చేయడం ఎలా బాస్..?

cool the wife : అలక మంచం ఎక్కిన భార్యామణిని కూల్ చేయడం ఎలా బాస్..?

cool the wife : భార్యభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది. మీరిద్దరు కలిసి జీవితాంతం ఉండాలి. అందుకే ఒకరికొకరు సాయం చేసుకోవడం, మద్దతు ఇచ్చుకోవడం అవసరం. మీ రిలేషన్ లో ప్రేమ, కోపం, బాధ్యతలు నిండాలి. భార్యభర్తల బంధంలో గొడవలు, అలకలు కామన్ గా కనిపిస్తుంటాయి. ఎన్నో వివాదాలు ఉంటాయి. కానీ ప్రేమ మాత్రం కచ్చితంగా అలాగే నిత్యం నిలిచి ఉంటుంది. ఉండాలి కూడా. ఎందుకంటే మీరు భార్యభర్తలు కాబట్టి. ఒక్కోసారి భర్తతో గొడవ పడితే భార్య అలుగుతుంది. ఈ అలక పాన్పు ఎక్కితే మాత్రం ఎంత బతిమాలినా, ప్రయత్నించినా ఆ అలకల మీది నుంచి దిగదు కద. ఇలాంటి సమయంలో భర్తలకు ఏం చేయాలో అర్తం కాదు. కానీ అలక తీర్చాల్సిన అవసరం మీదే. వారిని హ్యాపీ చేయడం వల్ల ఇల్లు, ఇంట్లో ఉన్న వారు అందరూ కూడా సంతోషపడతారు. మరి భార్యల అలకలను ఎలా తీర్చాలో తెలుసా? అయితే ఇది చదివేసేయండి.

ఓ చిన్న స్పర్శ చాలు మీ మధ్య ఉన్న అలక, కోపం వెంటనే అటక ఎక్కుతుంది. ఆ స్పర్శ కూడా చాలా మృదువుగా, ప్రేమగా అనిపించాలి. అప్పుడు అలక, కోపం పోతుంది అంటున్నారు నిపుణులు. మీ భార్య కోపంగా ఉన్నా అలిగినా మాటి మాటికి టచ్ చేస్తూ ఉండండి. ఐస్ లా కరిగిపోతుంది. కుదిరితే ఎవరు లేని సమయం చూసి నుదుటి మీద ఓ ముద్దు పెట్టేయండి. మామూలు ముద్దుకాకుండా ఓ కౌగిలింత ఆ తర్వాత ముద్దు పెట్టండి. తను వెన్నలా కరిగిపోవడం పక్కా అంటున్నారు నిపుణులు.

తను అలిగినా, కోపం పెరుగుతున్నా జర మీ స్వరం తగ్గిందంటే చాలు తను కూడా ఆటొమెటిక్ గా కూల్ అవుతుంది. మీ అర్ధాంగితో ఎంత తగ్గి మాట్లాడితే అంత ప్లస్ పాయింట్. ఆమె చెప్పిన దానికి ఓకే చెప్పండి చాలు. ఇలా చేసిన మరుక్షణం భగభగ మండిన మీ భార్యామణి కూల్ అవుతుంది. అలిగిందని మరింత వాదన మాత్రం వద్దు. ఇలా చేయడం వల్ల భార్య కోపం మరింత పెరిగుతుంది.

భార్యనే కదా.. తప్పు ఉన్నా లేకున్నా ఓ సారీ చెప్పండి పోయేదేముందు బాస్. ఐస్ అయితే లైఫ్ సేఫ్ కదా. మీరు ఆ టైంలో క్షమాపణలు అడగడం వల్ల కూల్ అయిపోతుంది. దీని వల్ల ఆమె తప్పు లేదని అనుకుంటుంది. లేదంటే ఆమె తప్పు ఉన్న మీరు సారీ చెప్పారని మరింత త్వరగా కూల్ అవుతుంది. భార్యలండీ బాస్ భరించేయండి.

అలకల మీద ఉన్న భార్య వంట గదికి వెళ్లదు. మీరు వెళ్లి ఓ కాఫీ ఇచ్చి కూల్ చేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన వంట చేయమనండి. వెంటనే ఇష్టంగా వంటి పెడుతుంది. అర్థం చేసుకోండి బ్రో. నేనేంటి వంట గదికి వెళ్లడం ఏంటి అని ఇగోకు వెళ్లకండి.

ఆడవారికి షాపింగ్ చాలా ఇష్టం. భార్య అలిగితే ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం బెటర్. ఆమెను కూల్ చేయడానికి షాపింగ్‌కి తీసుకువెళ్తే పర్సు ఖాళీ అవుతుంది అనిపిస్తే జస్ట్ అలా బయటకు తీసుకొని వెళ్లండి. భార్యకు ఇష్టమైన చీర లేదా ఏదైనా వస్తువు కొనివ్వండి. దీంతో.. ఆమె కోపం పూర్తిగా పోతుంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper