గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో దారుణం చోటు చేసుకుంది. మిలిటరీ కాలనీలో ఇద్దరు పిల్లలకు ఉరివేసి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.