టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. వైస్ కెప్టెన్ అజింక్య రహానె (10) ఔటయ్యాడు. అండర్సన్ వేసిన 91 వ ఓవర్ చివరి బంతికి కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో భారత్ 239 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. క్రీజులో పంత్ (1) ఉన్నాడు.