Bangalore Stampede: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద నిన్న జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన 11 మంది కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో గాయపడినవారికి సహాయార్థం ఆర్సీబీ కేర్స్ పేరిట ఫండ్ చేస్తున్నట్లు పేర్కొంది.