Bangalore Stampede: జూన్ 3న ఐపీఎల్ జరిగిన రోజు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు హోంశాఖకు లేఖ రాసిందని తెలుస్తోంది. ఆర్సీబీ గెలిస్తే బెంగళూరు విదాన సౌధ వద్ద వేడుకలకు పర్మిషన్ ఇవ్వాలని కోరిందని, అయితే దానికి పోలీసులు అంగీకరించలేదని తెలిపింది. అయిన సీఎం, డిప్యూటీ సీఎం సమక్షంలో విధానసౌధ వద్ద ఆర్సీబీ ఫ్లేయర్లకు సన్మనం జరిగింది. దీంతో రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు పర్మిషన్ ఇచారనే సందేహం కలుగుతుంది.