DC Twitter Talk: నేటి తరం లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో కి ఉన్నంత క్రేజ్, బ్రాండ్ ఉన్న డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే , అందులో లోకేష్ కనకరాజ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఈయన దర్శకత్వం వహించే సినిమాలంటే జెన్ జీ ఆడియన్స్ మెంటలెక్కిపోతుంటారు. ఆయన గత రెండు చిత్రాలు ‘కూలీ’, ‘లియో’ టాక్ తో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి చెరో 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, లోకేష్ కనకరాజ్ బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిది అనేది. అలాంటి లోకేష్ కనకరాజ్ మొదటిసారి దర్సకత్త్వం పక్కన పెట్టి , హీరో గా చేసిన చిత్రం ‘DC’. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదలైన ఈ చిత్రానికి తెలుగు , తమిళ ఆడియన్స్ నుండి ట్విటర్ లో ఎలాంటి టాక్ వచ్చిందో ఒకసారి చూద్దాం.
#DC Decent 1st Half!
Raw and grounded so far. It is a bit slow and generic in places, but stays fairly engaging with a proper flow. Anirudh is in top tier form and is carrying this one. Loki is apt in the role. Interval block is solid and sets things up well for the second half.
— Venky Reviews (@venkyreviews) August 7, 2026
ముందుగా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే , చాలా డీసెంట్ గా ఉందని అంటున్నారు. సినిమా చాలా సహజత్వానికి దగ్గరగా ఉందని , కాకపోతే జానర్ కారణంగా కాస్త స్లో గానే సినిమా మొదలు అవుతుందని , కానీ ఎలాంటి ఫ్లో మిస్ అవ్వకుండా , సరైన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ బాగా ఎంగేజ్ అయ్యే విధంగా డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించాడని అంటున్నారు. ఇక అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే ప్రత్యేకించి చెప్పనవసరం లేదని , ఆరంభం నుండి ఎండింగ్ వరకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో క్లాసిక్ స్టఫ్ ఇచ్చాడని అంటున్నారు. ఇక లోకేష్ కనకరాజ్ అయితే ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని , ఈ రేంజ్ లో ఆయన నటిస్తాడని అనుకోలేదంటూ నెటిజెన్స్ పోస్టులు వేస్తున్నారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా సాలిడ్ గా ఉందని, సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూసే విధంగా డైరెక్టర్ సెటప్ చేసాడని అంటున్నారు నెటిజెన్స్.
#DC Decent 1st Half!
Raw and grounded so far. It is a bit slow and generic in places, but stays fairly engaging with a proper flow. Anirudh is in top tier form and is carrying this one. Loki is apt in the role. Interval block is solid and sets things up well for the second half.
— Venky Reviews (@venkyreviews) August 7, 2026
సెకండ్ హాఫ్ కూడా చాలా డీసెంట్ గా ఉందని. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ రోమాలు నిక్కపొడుచుకునేలా చేసిందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా చాలా బాగుందని , కాకపోతే కొన్ని చోట్ల స్లో గా స్క్రీన్ ప్లే నడుస్తున్నట్టు అనిపిస్తుందని అంటున్నారు నెటిజెన్స్. ఎట్టకేలకు డైరెక్టర్ గా తిరుగులేని స్తాబుకి చేరుకున్న లోకేష్ కనకరాజ్ , హీరో గా కూడా సక్సెస్ సాధించాడు. మరి భవిష్యత్తులో ఆయన హీరో గా కొనసాగుతాడో లేదో చూడాలి. ఇకపోతే సోషల్ మీడియా లో ఈ చిత్రం గురించి నెటిజెన్స్ మాట్లాడుకునే మాటలను కొన్ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.
#DC decent second half too police station episode pure goosebumps Loki too good Anirudh overall good movie with slow at times
— తేజ (@teja1409) August 7, 2026
#DC First Half Review #LokeshKanagaraj is an absolute revelation! We’ve witnessed the rise of a phenomenal actor, and full credit to #ArunMatheswaran for bringing out this incredible performance.
Arun Matheswaran’s direction, story, and screenplay are fearless, gripping, and…
— CinemaNagaram (@CinemaNagaram) August 7, 2026
#DC First Half is Superb
Anirudh’s BGM is absolute dope LITERALLY
The theme is GORE, RUSTIC & ORGANIC – raw and brutal to the core!
First half delivers the intensity BIG TIME! Lokesh as DAS in lead role perfect@anirudhofficial is literally breathing fire with the…
— Telugu360 (@Telugu360) August 7, 2026