Homeజాతీయం - అంతర్జాతీయంKabul Attacks: ప్రతీకారం తీర్చుకుంటాం.. జో బైడెన్

Kabul Attacks: ప్రతీకారం తీర్చుకుంటాం.. జో బైడెన్

కాబూల్ విమానాశ్రయంలో పేలుళ్లకు కారుకులైన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్ఐఎస్ నాయకులను హతమార్చాలని అమెరికన్ ఆర్మీని ఆదేశించారు. కాబూల్ దాడి వెనక తాలిబన్లు, ఐసిస్ కుట్ర ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు అని జో బైడెన్ ప్రకటించారు.

Joe Biden

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper