Homeటాప్ స్టోరీస్Jal Jeevan Mission : జల్ జీవన్ మిషన్ లో సమూల మార్పులకు కేంద్రం కసరత్తు..

Jal Jeevan Mission : జల్ జీవన్ మిషన్ లో సమూల మార్పులకు కేంద్రం కసరత్తు..

Jal Jeevan Mission : జల జీవన్ మిషన్.. ప్రధాని నరేంద్రమోడీ 2019 ఆగస్టు 15న ప్రకటించారు. మొదటి సారి స్వచ్ఛ భారత్ ను ఎలా ప్రకటించాడో రెండోసారి గెలిచాక జల జీవన్ మిషన్ ను ప్రకటించాడు. గరీబ్ కళ్యాణ్ యోజనకు ఎక్కువ ఖర్చు చేస్తారు. స్వచ్ఛ భారత్ తర్వాత అంతటి ప్రాధాన్యత గల ప్రాజెక్టును ప్రకటించారు. గత యూపీఏ ప్రభుత్వంలో 17 శాతం మాత్రమే దేశంలో ట్యాప్ నీటి సౌకర్యం ఉండేది. 2024 లోపు జలజీవన్ […]

Jal Jeevan Mission : జల జీవన్ మిషన్.. ప్రధాని నరేంద్రమోడీ 2019 ఆగస్టు 15న ప్రకటించారు. మొదటి సారి స్వచ్ఛ భారత్ ను ఎలా ప్రకటించాడో రెండోసారి గెలిచాక జల జీవన్ మిషన్ ను ప్రకటించాడు. గరీబ్ కళ్యాణ్ యోజనకు ఎక్కువ ఖర్చు చేస్తారు. స్వచ్ఛ భారత్ తర్వాత అంతటి ప్రాధాన్యత గల ప్రాజెక్టును ప్రకటించారు. గత యూపీఏ ప్రభుత్వంలో 17 శాతం మాత్రమే దేశంలో ట్యాప్ నీటి సౌకర్యం ఉండేది. 2024 లోపు జలజీవన్ లక్ష్యం చేరలేకపోయింది. దీంతో మోడీ ప్రభుత్వం 2028 వరకూ పొడిగించారు. ఈ జాప్యానికి అవినీతి చోటుచేసుకోవడం.. రాష్ట్రాల్లో అవినీతి వల్ల సక్సెస్ కాలేదు. పథకంలో సంస్థాగత లోపాల వల్ల ఈ అవినీతి జరిగిందని తేలింది. 2025=26 బడ్జెట్ లో 65 వేల కోట్లకు ప్రకటించినా ఖర్చుపెట్టలేదు.
పైపులైన్ లు వేస్తున్నారు. నిరంతరం నీటి సరఫరా మరిచిపోతున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ చెప్పిన కారణం ఇదీ.. ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సూచించిన సలహాను పాటించడం అమలుచేశారు. ఇది పూర్తిగా కేంద్రపథకం.. కాంట్రాక్టర్లే దీన్ని నిర్వహిస్తారు.
జల్ జీవన్ మిషన్ లో సమూల మార్పులకు కేంద్రం కసరత్తు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు. 
NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper